మృతదేహాన్ని పడేసేందుకు క్యాబ్ బుక్ చేశారు.. తర్వాత ఏం జరిగిందంటే ??
ఆస్తి కోసం బంధువులు ఒక మహిళను హత్య చేశారు. తర్వాత ఆ మృతదేహాన్ని ఒక సంచిలో కట్టి ఎక్కడైనా పడేసేందుకు ఒక క్యాబ్ బుక్ చేశారు. అయితే ఆ సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు.
ఆస్తి కోసం బంధువులు ఒక మహిళను హత్య చేశారు. తర్వాత ఆ మృతదేహాన్ని ఒక సంచిలో కట్టి ఎక్కడైనా పడేసేందుకు ఒక క్యాబ్ బుక్ చేశారు. అయితే ఆ సంచి నుంచి రక్తం కారడాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. వేంటనే పోలీసులు వచ్చి ఆమె యొక్క బంధువులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 కోట్ల రూపాయల విలువైన వారసత్వ ఆస్తి కోసం కుసుమ్ కుమారిని ఆమె బంధువులు జూలై 11న హత్య చేశారు.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

