అరే… ఇతనిలో అతీత శక్తులున్నాయా ఏంటి ??
ఎవరైనా అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపిస్తే అతనిలో ఏదో శక్తి ఉందంటూ ప్రశంసిస్తుండటం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఓ మదపుటేనుగును కంట్రోల్ చేసిన విధానం చూస్తే నోరెళ్లబెడతారు. కోపంతో ఊగిపోతూ ప్రయాటకుల మీదకు దూసుకొస్తున్న ఆ పెద్ద ఏనుగును ఆగు అన్నట్టుగా అతను చెయ్యి
ఎవరైనా అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసి చూపిస్తే అతనిలో ఏదో శక్తి ఉందంటూ ప్రశంసిస్తుండటం మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ఓ మదపుటేనుగును కంట్రోల్ చేసిన విధానం చూస్తే నోరెళ్లబెడతారు. కోపంతో ఊగిపోతూ ప్రయాటకుల మీదకు దూసుకొస్తున్న ఆ పెద్ద ఏనుగును ఆగు అన్నట్టుగా అతను చెయ్యి పైకెత్తగానే ఆ ఏనుగు ఆగిపోయింది. అంతేకాదు వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయింది. అసలేం జరిగిందంటే.. పర్యాటకులు సఫారీ కోసం అటవీ ప్రాంతాలకు వెళ్లడం మనం చూస్తుంటాం. అలా వెళ్లిన పర్యాటకులపైకి ఓ పెద్ద ఏనుగు ఎటాక్ చేసేందుకు పరుగెత్తుతూ వస్తోంది. అది చూసిన ఫారెస్ట్ గైడ్ ఆ ఏనుగుకు ఎదురుగా వెళ్లాడు. ఆ ఏనుగును ఆక్కడే ఆగు అన్నట్టుగా చెయ్యి చూపించాడు. అంతే ఏదో మంత్రమేసినట్టు అంతటి గజరాజూ అతని పెంపుడు జంతువులా ఆగిపోయింది. అక్కడి నుంచి వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తీరంలో షార్క్ చక్కర్లు.. భయంతో జనం పరుగులు..
అత్యంత పొడవైన రైలు.. ఎన్ని వందల బోగీలు ఉంటాయంటే ??
పువ్వుల్లో బాహుబలి !! దగ్గరకెళ్తే మీరు బలి !!
Digital TOP 9 NEWS: ఢిల్లీలో వరద బీభత్సం | హైదరాబాద్‌లో కిడ్నాప్ కలకలం
అమ‍్మ దెబ్బలు తప్పించుకోవడానికి.. ఐదవ ఫ్లోర్ పై నుంచి దూకిన చిన్నారి
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ‍్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

