వెన్నులో వణుకు పుట్టిస్తోన్న కారు స్టంట్‌.. ఓ రేంజ్‌లో తిడుతున్న నెటిజన్లు..

Phani CH

Phani CH |

Updated on: Aug 17, 2022 | 8:40 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు ప్రమాదకరమైన స్టంట్స్‌ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సినిమాల్లో మాదిరిగానే నిజజీవితంలోనూ స్టంట్స్ చేసి ఆశ్చర్యపరుస్తారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు ప్రమాదకరమైన స్టంట్స్‌ చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సినిమాల్లో మాదిరిగానే నిజజీవితంలోనూ స్టంట్స్ చేసి ఆశ్చర్యపరుస్తారు. ఈ క్రమంలో ఓక్కోసారి ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ కారు స్టంట్‌కు సంబంధించిన షాకింగ్‌ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. రష్యన్ స్టంట్ మ్యాన్ ఎవ్జెనీ చెబోటరేవ్ (Evgeny Chebotarev) కదులుతున్న కారుతో ప్రమాదకరమైన స్టంట్ చేశాడు. అందులో ఓ రోడ్డుమీద పెద్ద పెద్ద రాళ్లను ఎత్తుగా పేర్చి, దానిపై ఓ కారును ఉంచాడు. మరో కారు టాప్‌ పైన కొన్ని రాళ్లను ఎత్తుగా పేర్చి, వాటిపైన అతను దానిపైకి చేరాడు. ఇప్పడు ఈ కారు వేగంగా దూసుకొస్తోంది. దాని పైనుంచి ఇతను గాల్లో ఉన్న కారు మీదుగా జంప్‌ చేశాడు. చిన్న పోరపాటు జరిగినా రెప్పపాటులో అతడి ప్రాణాలు గాల్లో కలిసేవి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రమాదకరమైన స్టంట్ చూసిన నెటిజన్స్..అతనికి ప్రాణమంటే లెక్క లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అతడికి స్టేజ్‌ పైనే గాఢంగాముద్దు పెట్టిన యాంకర్

Sita Ramam: అమెరికాలో గడ్డపై వండర్స్ క్రియేట్ చేస్తున్న సీతారామం

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే.. సాలార్ రిలీజ్ డేట్ చెప్పేసిన డార్లింగ్

Actress Meena: భర్త చనిపోయాక మీనా సంచలన నిర్ణయం !!

ఆ హీరోతో నటించొద్దు.. కూతురికి శంకర్‌ వార్నింగ్‌

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu