అతడికి స్టేజ్ పైనే గాఢంగాముద్దు పెట్టిన యాంకర్
జోర్దార్ సుజాత.. టీవీ యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ యాసలో అదరగొడుతూ అందరి దృష్టిని ఆకర్షించిన సుజాత బిగ్‌బాస్ షోతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు.
జోర్దార్ సుజాత.. టీవీ యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ యాసలో అదరగొడుతూ అందరి దృష్టిని ఆకర్షించిన సుజాత బిగ్‌బాస్ షోతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. కళ్లల్లో అమాయకత్వం, పెదాలపై చెరగని చిరునవ్వుతో ఎట్ ప్రజెంట్ బుల్లితెరపై రాణిస్తున్నారు. ఒక్క బుల్లి తెరపైనే కాదు… తన యూట్యూబ్ చానెల్‌తోనూ అందర్నీ ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ ఫేం రాకింగ్ రాకేష్‌తో ప్రేమ వ్యవహారం మొదలెట్టి ఒక్కసారిగా అందర్నీ షాక్ చేశారు జోర్దార్ సుజాత. ఇద్దరూ కలిసి యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ… ఆ వీడియోలతో నెట్టింట వైరల్ అవ సాగారు. ఇక ఇప్పుడు ఏకంగా స్టేజ్ పైనే ముద్దులు, కౌగిలింతలతో.. అందర్నీ కళ్లు మూసుకునేలా చేశారు వీరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sita Ramam: అమెరికాలో గడ్డపై వండర్స్ క్రియేట్ చేస్తున్న సీతారామం
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే.. సాలార్ రిలీజ్ డేట్ చెప్పేసిన డార్లింగ్
Actress Meena: భర్త చనిపోయాక మీనా సంచలన నిర్ణయం !!
ఆ హీరోతో నటించొద్దు.. కూతురికి శంకర్ వార్నింగ్
Anupama Parameswaran: ఆ ఒక్క పనితో రాజమౌళి మనసు గెలుచుకున్న అనుపమ..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

