Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే.. సాలార్ రిలీజ్ డేట్ చెప్పేసిన డార్లింగ్
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ సలార్. కేజీఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కతున్న ఈ సినిమా నుంచి ఎట్టకేలకు ఓ అప్డేట్ బయటికి వచ్చింది.
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ సలార్. కేజీఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కతున్న ఈ సినిమా నుంచి ఎట్టకేలకు ఓ అప్డేట్ బయటికి వచ్చింది. ఫ్రీడమ్ డే సందర్భంగా… ఈ సినిమా రిలీజ్ డేట్‌నే అనౌన్స్ చేసింది ప్రభాస్ అండ్ టీం. బాహుబలి సినిమా తరువాత.. పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్… తన సినిమా లైనప్‌ను కూడా.. పాన్ ఇండియా రేంజ్లోనే ప్లాన్ చేసుకున్నారు. కాని బాహుబలి మినహా.. మరే సినిమాలతోనూ.. పాన్ ఇండియన్ హిట్స్ కొట్టలేక పోతున్నారు. ప్రభాస్ రేంజ్ బజ్‌ను క్రియేట్ చేయలేక పోతున్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన రాధేశ్యామ్‌తో తన క్లాసికల్ ఫాలోవర్స్ ను ఆకట్టుకున్నప్పటికీ… మాస్ ఫాలోవర్స్ ను మాత్రం ఫుల్ మీల్స్ పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే సలార్ ఫిల్మ్ యాక్షన్ మామూలుగా ఉండదనే హింట్ ఇప్పటికే ఇచ్చారు ప్రభాస్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Actress Meena: భర్త చనిపోయాక మీనా సంచలన నిర్ణయం !!
ఆ హీరోతో నటించొద్దు.. కూతురికి శంకర్ వార్నింగ్
Anupama Parameswaran: ఆ ఒక్క పనితో రాజమౌళి మనసు గెలుచుకున్న అనుపమ..
బిల్డింగ్‌పైనుంచి పడిపోయిన తమ్ముడు !! క్షణాల్లో స్పందించిన అన్న ఏం చేశాడంటే ??
Viral: సముద్రపు అడుగున వింత జీవి.. చూస్తే విస్తుపోతారు
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

