ఆ హీరోతో నటించొద్దు.. కూతురికి శంకర్ వార్నింగ్
కాలం ఏదైనా.. తల్లిదండ్రులు ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా ఆడపిల్లల విషయంలో వారికుండే టెన్షన్ వారికుంటుంది. తమ కూతురికి మంచి వరుడితో వివాహం జరిపించి అత్తవారింటకి పంపేవరకూ ఆ టెన్షన్ కొనసాగుతుంది.
కాలం ఏదైనా.. తల్లిదండ్రులు ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా ఆడపిల్లల విషయంలో వారికుండే టెన్షన్ వారికుంటుంది. తమ కూతురికి మంచి వరుడితో వివాహం జరిపించి అత్తవారింటకి పంపేవరకూ ఆ టెన్షన్ కొనసాగుతుంది. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్‌కు కూడా అలాంటి టెన్షనే పట్టుకుంది. ఈయనకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. ఇద్దరు కూతుళ్లు డాక్టర్ చదివారు. అందులో పెద్ద కూతురు అదితికి సినిమా హీరోయిన్ కావాలని కోరిక. ఇది శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని అదితి శంకర్‌నే విరుమాన్ చిత్ర ఆడియో విడుదల వేదికపై స్వయంగా పేర్కొన్నారు. అయితే హీరోయిన్‌గా సక్సెస్ కాకపోతే మళ్లీ వైద్య వృత్తిని చేపడతానని తండ్రికి నచ్చజెప్పి, ఒప్పించి నటిగా విరుమాన్ చిత్రం ద్వారా రంగప్రవేశం చేశారు అదితి. అయితే శంకర్ తన కుమార్తె నటిగా మారడానికి ఒప్పుకోవడం వెనుక ఓ కారణం ఉంది.. విరుమాన్ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు, హీరో కార్తీ కావడంతో అదితి అందులో నటించడానికి శంకర్ అంగీకరించారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anupama Parameswaran: ఆ ఒక్క పనితో రాజమౌళి మనసు గెలుచుకున్న అనుపమ..
బిల్డింగ్‌పైనుంచి పడిపోయిన తమ్ముడు !! క్షణాల్లో స్పందించిన అన్న ఏం చేశాడంటే ??
Viral: సముద్రపు అడుగున వింత జీవి.. చూస్తే విస్తుపోతారు
సముద్రంలో బోటు షికారు .. ఒక్కసారిగా వచ్చిన భారీ తిమింగలాలు
బాధతో కంటతడి పెడుతున్నయజమానిని ఓదార్చిన పిల్లి !! నెట్టింట వీడియో వైరల్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

