Anupama Parameswaran: ఆ ఒక్క పనితో రాజమౌళి మనసు గెలుచుకున్న అనుపమ..
హీరోయిన్లంటే ప్రెస్‌మీట్లకు, ఈవెంట్స్ కు అలా వచ్చి ఇలా వెళ్లిపోతారనుకుంటే పొరపాటు. టీమ్‌తో పాటు 24 ఇన్‌టూ 7 కష్టపడి తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే నాయికలున్నారు.
హీరోయిన్లంటే ప్రెస్‌మీట్లకు, ఈవెంట్స్ కు అలా వచ్చి ఇలా వెళ్లిపోతారనుకుంటే పొరపాటు. టీమ్‌తో పాటు 24 ఇన్‌టూ 7 కష్టపడి తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే నాయికలున్నారు. అందులోనూ అనుపమ పరమేశ్వరన్‌లాంటివారయితే మరో అడుగు ముందుకేస్తున్నారు. తన టీంతో వెన్నంటి ఉంటూ… సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. సినిమాను జనాల్లోకి తీసుకెళుతున్నారు. అంతేకాదు.. కార్తికేయ2 షో చూడటానికి వచ్చిన రాజమౌళితో అనుపమ ప్రవర్తించిన తీరు ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా కూడా మారిపోయారు అనుపమ. ఇక కార్తికేయ2లో నిఖిల్‌కు జోడీగా…. ముగ్ధ అనే రోల్ చేసిన అనుపమ… తన పర్మార్ఫెన్స్ తో.. సినిమాకు వన్ ఆఫ్ ది బోన్ గా నిలిచారు. అందర్నీ తెగ ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ రోజే… తన మూవీ టీంతో ఈ సినిమా చూసిన అనుపమ… అదే షోకు వచ్చిన డైరెక్టర్ రాజమౌళి కాళ్లకు నమస్కరించి అందర్నీ షాక్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిల్డింగ్‌పైనుంచి పడిపోయిన తమ్ముడు !! క్షణాల్లో స్పందించిన అన్న ఏం చేశాడంటే ??
Viral: సముద్రపు అడుగున వింత జీవి.. చూస్తే విస్తుపోతారు
సముద్రంలో బోటు షికారు .. ఒక్కసారిగా వచ్చిన భారీ తిమింగలాలు
బాధతో కంటతడి పెడుతున్నయజమానిని ఓదార్చిన పిల్లి !! నెట్టింట వీడియో వైరల్
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

