Sita Ramam: అమెరికాలో గడ్డపై వండర్స్ క్రియేట్ చేస్తున్న సీతారామం
యుద్ధం రాసిన ప్రేమ కథగా అందర్నీ ఎమోషనల్ గా టచ్ చేస్తున్న సీతారామం మూవీ.. తాజాగా టాలీవుడ్లో కొత్త జోష్ నింపేస్తోంది. కంటెంట్.. దానికి తగ్గ విజువల్స్ పడితే చాలు..
యుద్ధం రాసిన ప్రేమ కథగా అందర్నీ ఎమోషనల్ గా టచ్ చేస్తున్న సీతారామం మూవీ.. తాజాగా టాలీవుడ్లో కొత్త జోష్ నింపేస్తోంది. కంటెంట్.. దానికి తగ్గ విజువల్స్ పడితే చాలు.. జనాలు థియేటర్ బాట పడతారనే సేయింగ్‌ను మరోసారి నిజం చేస్తోంది… ఇండియన్ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా… దిమ్మతిరిగే కలెక్షన్లను రాబడుతోంది. ఇక ఇప్పటికే వరల్డ్ వైడ్ 40క్రోర్ గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారిన ఈ సినిమా… తాజాగా యూఎస్‌లోనూ దిమ్మ్ తిరిగే కలెక్షన్లను రాబట్టింది. ఏకంగా 1మిలియన్ డాలర్స్‌కు పైగా వసూలు చేసి… టాలీవుడ్‌నే షాక్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే.. సాలార్ రిలీజ్ డేట్ చెప్పేసిన డార్లింగ్
Actress Meena: భర్త చనిపోయాక మీనా సంచలన నిర్ణయం !!
ఆ హీరోతో నటించొద్దు.. కూతురికి శంకర్ వార్నింగ్
Anupama Parameswaran: ఆ ఒక్క పనితో రాజమౌళి మనసు గెలుచుకున్న అనుపమ..
బిల్డింగ్‌పైనుంచి పడిపోయిన తమ్ముడు !! క్షణాల్లో స్పందించిన అన్న ఏం చేశాడంటే ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

