వైరల్‌గా ఫుడ్ ఛాలెంజ్.. 20 నిమిషాల్లో లాగించండి 20 వేలు గెలవండి! వీడియో
సోషల్‌మీడియాలో ఛాలెంజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. గ్రీన్ ఛాలెంజ్, మిల్క్ క్రేట్ ఛాలెంజ్‌లు వైరల్‌గా మారి దూసుకుపోవడం చూసాం. తాజాగా ఓ గల్లీ పుడ్ స్టాల్ యజమాని భోజన ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరాడు.
సోషల్‌మీడియాలో ఛాలెంజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. గ్రీన్ ఛాలెంజ్, మిల్క్ క్రేట్ ఛాలెంజ్‌లు వైరల్‌గా మారి దూసుకుపోవడం చూసాం. తాజాగా ఓ గల్లీ పుడ్ స్టాల్ యజమాని భోజన ప్రియులకు ఓ ఛాలెంజ్ విసిరాడు. అదేంటంటే.. ఓ రోల్‌ని జస్ట్ 20 నిమిషాల్లో తిని 20 వేలు గెలుచుకోవచ్చంటూ అందరినీ ఆకర్షించాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మోడల్ టౌన్ థర్డ్‌లో ఓ పుడ్ స్టాల్ యజమాని తను తయారు చేసిన 10 కేజీల బాహుబలి కథీ రోల్‌ను కేవలం 20 నిమిషాల్లో తింటే 20,000 వేల రూపాయలు ఇస్తానని పుడ్ లవర్స్‌కి బంఫర్ ప్రకటించాడు. ఇక ఆ రోల్ మేకింగ్ వీడియోని సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ ఛాలెంజ్ ఎవరైనా స్వీకరించవచ్చని తెలిపాడు. ఆ రోల్‌ని.. గోధుమపిండితో తయారుచేసి 30 గుడ్లను ఆమ్లెట్‌గా వేయడంతో పాటు అదనంగా అందులో నూడుల్స్, కబాబ్స్, సోయా చాప్‌తో నింపేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అతి పొడవైన చెవులతో గిన్నిస్ రికార్డు కొట్టింది.. వీడియో
అమెరికా కోర్ట్ సంచలన తీర్పు.. హంతకుడికి 5 యావజ్జీవ శిక్షలు.. వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్‌కు ఫిదా నెటిజన్లు

