Viral Video: అతి పొడవైన చెవులతో గిన్నిస్ రికార్డు కొట్టింది.. వీడియో
అమెరికాలో ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ పెంచుకుంటున్న నల్లని వేటకుక్క చెవులు చాలా పొడవున్నాయి. ఎంత పొడవంటే ఏకంగా గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకునేంత.
అమెరికాలో ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ పెంచుకుంటున్న నల్లని వేటకుక్క చెవులు చాలా పొడవున్నాయి. ఎంత పొడవంటే ఏకంగా గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకునేంత. ఈ కుక్క చెవులు 13.38 ఇంచుల పొడవు ఉన్నాయి. అంటే దాదాపు 34 సెంటీమీటర్లు అన్నమాట. వెటర్నరీ టెక్నీషియన్ పైగ్ ఓల్సెన్ ఈ పొడవు చెవుల వేటకుక్కను పెంచుతోంది. మూడేళ్ళ వయసున్న శునకాన్ని పైగ్ ఓల్సెన్ ముద్దుగా లౌ అని పిలుచుకుంటుంది. ఇటీవల కరోనా లాక్‌డౌన్ సమయంలో ఓల్సెన్ తన కుక్క పొడవైన చెవులను కొలిచి ఆశ్చర్యపోయింది. సాధరణంగా నలుపు, కమిలిన వర్ణాల కలయికతో ఉండే అన్ని వేటకుక్కల చెవులు పొడవుగా, అందంగా ఉంటాయి. అయితే వాటిలోనే కొన్ని కుక్కల చెవులు మాత్రం అసాధారణంగా ఇంకా ఎక్కువ పొడవు ఉంటాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: అమెరికా కోర్ట్ సంచలన తీర్పు.. హంతకుడికి 5 యావజ్జీవ శిక్షలు.. వీడియో
కత్రినా కైఫ్ కు సేమ్ టూ సేమ్ జిరాక్స్ కాపీ.. అసలు కత్రినా ఎవరో గుర్తుపట్టడం కష్టమే..! వీడియో
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

