AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోటీలు చేస్తోన్న యువ‌తిని సెల‌బ్రిటీ చేసిన సోష‌ల్ మీడియా.. ఏకంగా 20 ల‌క్ష‌ల మంది చూశారు..

Viral Video: సోష‌ల్ మీడియా.. ఈ సరికొత్త విప్ల‌వం ప్ర‌పంచాన్ని ఒక్క‌సారిగా మార్చేసింది. అమెరికా నుంచి అన‌కాప‌ల్లి వ‌ర‌కు ఎక్క‌డ ఏది జ‌రిగినా వెంట‌నే స్మార్ట్ ఫోన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే ఎంతో మంది..

Viral Video: రోటీలు చేస్తోన్న యువ‌తిని సెల‌బ్రిటీ చేసిన సోష‌ల్ మీడియా.. ఏకంగా 20 ల‌క్ష‌ల మంది చూశారు..
Young Girl Roti Making Video
Narender Vaitla
|

Updated on: Jun 04, 2021 | 1:55 PM

Share

Viral Video: సోష‌ల్ మీడియా.. ఈ సరికొత్త విప్ల‌వం ప్ర‌పంచాన్ని ఒక్క‌సారిగా మార్చేసింది. అమెరికా నుంచి అన‌కాప‌ల్లి వ‌ర‌కు ఎక్క‌డ ఏది జ‌రిగినా వెంట‌నే స్మార్ట్ ఫోన్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే ఎంతో మంది సామాన్యుల‌ను సెల‌బ్రిటీలుగా మార్చేసింది సోష‌ల్ మీడియా. రైల్వే స్టేష‌న్‌లో భిక్షాట‌న చేస్తున్న మ‌హిళ‌ను సింగ‌ర్‌గా మార్చిన ఘ‌న‌త సోష‌ల్ మీడియాకే ద‌క్కింది. ఇలా నిత్యం ఏదో ఒక అంశం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా ఈ జాబితాలోకి మ‌రో వీడియో వ‌చ్చి చేరింది. ఓ యువ‌తికి సంబంధించిన చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఓ గ్రామానికి చెందిన యువ‌తి క‌ట్టెల పొయ్యి ముందు కూర్చొని చ‌పాతీలు చేస్తోంది. ఈ స‌మ‌యంలోనే అవ‌త‌ల ఉన్న ఓ వ్య‌క్తి ఆమె వీడియోను తీశారు. ఆ వీడియోనే ఇప్ప‌డు నెట్టింట హంగామా చేస్తోంది. అంత‌లా ఆ వీడియోలో ఏముంద‌నేగా.. ఆ యువ‌తి అంద‌మైన రూప‌మే దీనికి కార‌ణం. జాస్మిన్ సైని ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియోను ఏకంగా 20 ల‌క్ష‌ల మందికిపైగా వీక్షించారు. ఇక ఈ వీడియో చూసిన కొంద‌రు సోష‌ల్ మీడియాకు మ‌రో కొత్త సెల‌బ్రిటీ దొరికంద‌ని కామెంట్లు పెడుతున్నారు.

నెట్టింట వైర‌ల్‌గా మారిన వీడియో..

Also Read: Hanuman Jayanthi: నేడు హనుమజ్జయంతి.. ఈరోజు విశిష్టత.. జన్మకథ.. పూజావిధానం.. కలిగే ఫలితాలు

China virus coming: నేను ముందే చెప్పానా.. ఇది కుంగ్‌ ఫూ వైరస్‌.. మరోసారి దాడి మొదలు పెట్టిన ట్రంప్

Etela Rajender: నాకు ఓటమి అనేది తెలియదు.. ఎన్నిసార్లు రాజీనామా చేసినా గెలిచా:ఈటల రాజేందర్‌

Follow Us
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు