కేటీఆర్ పెద్దమనసు.. ఆమెకు ఉద్యోగం.. వెనువెంటనే ఉత్తర్వులు.. వీడియో

కేటీఆర్ పెద్దమనసు.. ఆమెకు ఉద్యోగం.. వెనువెంటనే ఉత్తర్వులు.. వీడియో

Phani CH

|

Updated on: Sep 24, 2021 | 9:38 AM

పీజీ చదివి జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న ఓ మహిళ దశ తిరిగింది. మంత్రి కేటీఆర్ ఆమె గురించి తెలుసుకొని తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆమె అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వాలని పురపాలక శాఖను ఆదేశించారు.

పీజీ చదివి జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న ఓ మహిళ దశ తిరిగింది. మంత్రి కేటీఆర్ ఆమె గురించి తెలుసుకొని తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆమె అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వాలని పురపాలక శాఖను ఆదేశించారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ ఫస్ట్‌ క్లాసులో పాసైన రజిని అనే యువతి గతి లేని పరిస్థితుల్లో నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్.. ఔట్‌సోర్సింగ్‌ విధానంలో రజినికి అసిస్టెంట్‌ ఎంటమాలజిస్ట్‌గా నియమింపజేశారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 20న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెస్సీలో ఉన్నతస్థాయి మార్కులతో పాసైన రజినికి పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కన్న తండ్రి కూతరు పై చేసిన పైశాచికానీ చూస్తూ ఎంజాయ్ చేసిన తల్లి.. వీడియో

వీరి దోపిడీలకి చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్.. వీడియో