కన్నతండ్రి కూతురుపై చేసిన పైశాచికాన్ని చూస్తూ ఎంజాయ్ చేసిన తల్లి వీడియో

కన్నతండ్రి కూతురుపై చేసిన పైశాచికాన్ని చూస్తూ ఎంజాయ్ చేసిన తల్లి వీడియో

Phani CH

|

Updated on: Sep 24, 2021 | 10:44 AM

మెదక్‌ జిల్లాలో అమానూష ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిని తండ్రి చితకబాదాడు. రెండో భార్య ముందు చిన్నారిని చితకబాదుతూ... పైశాచికానందం పొందాడు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది...

మెదక్‌ జిల్లాలో అమానూష ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిని తండ్రి చితకబాదాడు. రెండో భార్య ముందు చిన్నారిని చితకబాదుతూ… పైశాచికానందం పొందాడు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది…వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం అతన్ని అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి నెట్టారు… మెదక్‌ మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజుగా గుర్తించారు అధికారులు..
కన్న కూతురును విచక్షణా రహితంగా కొట్టిన తండ్రి నాగరాజును అరెస్ట్‌ చేశారు జిల్లా ఎస్పీ చందానా దీప్తి.. సుమోటాగా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు..జిల్లాలో ఎవరైనా ఇలా చిన్న పిల్లను బాధలు పెడితే 1098 నబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆడ పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే వారిని భాదిస్తే. పోలీస్ చైల్డ్ వెలిఫెర్ తో కలిసి కఠినంగా చర్యలు తీసుకొంటామన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: వీరి దోపిడీలకి చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్.. వీడియో

వీరి దోపిడీలకి చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దు గ్రామాలే టార్గెట్.. వీడియో

Published on: Sep 24, 2021 09:36 AM