Viral Video: గుర్రంపై ఎక్కిన మేకలు స్వారీ.. సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో
శత్రుత్వం చేయడం చాలా సులభం.. కానీ స్నేహం చేయడానికి విశాల హృదయం ఉండాలి.. అలాంటి స్నేహానికి ఎలాంటి అడ్డుగీత ఉండదని.. ఈ నోరులేని మూగజీవాలు నిరూపిస్తున్నాయి..గుర్రంపై ఎక్కిన మేకలు సరదాగా ఆడుకుంటున్నాయి.
శత్రుత్వం చేయడం చాలా సులభం.. కానీ స్నేహం చేయడానికి విశాల హృదయం ఉండాలి.. అలాంటి స్నేహానికి ఎలాంటి అడ్డుగీత ఉండదని.. ఈ నోరులేని మూగజీవాలు నిరూపిస్తున్నాయి..గుర్రంపై ఎక్కిన మేకలు సరదాగా ఆడుకుంటున్నాయి. స్వారీ చేసేలా గుర్రంపైకి ఎక్కుతున్నాయి. గుర్రం హాయిగా మేత మేస్తుండగా,…దాని చుట్టూ చేరిన మేకలు..దాని వీపుపైకెక్కి హల్‌చల్ చేస్తున్నాయి..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు…వీటిస్నేహం చూసి చాలామంది వాహ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: కేటీఆర్ పెద్దమనసు.. ఆమెకు ఉద్యోగం.. వెనువెంటనే ఉత్తర్వులు.. వీడియో
Viral Video: కన్న తండ్రి కూతరు పై చేసిన పైశాచికానీ చూస్తూ ఎంజాయ్ చేసిన తల్లి.. వీడియో
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..

