Python-dog Viral Video: కుక్కను మింగేయాలనుకున్న కొండచిలువ.. స్థానికులు ఊరుకుంటారా మరి.. చుక్కలు చూపించారు.(వీడియో)

సరీసృపాలలో కొండచిలువలు అత్యంత ప్రమాదకరమైనవి. చిరుత, సింహం(Lion), పులి లాంటి క్రూర జంతువులు కూడా వీటిని వేటాడటానికి జంకుతాయి. కుక్కలను, పిల్లులను.. ఏకంగా మనుషులను సైతం కొండచిలువలు(Python) సజీవంగా మింగేస్తాయి.

Python-dog Viral Video: కుక్కను మింగేయాలనుకున్న కొండచిలువ.. స్థానికులు ఊరుకుంటారా మరి.. చుక్కలు చూపించారు.(వీడియో)

|

Updated on: Feb 09, 2022 | 10:19 AM


సరీసృపాలలో కొండచిలువలు అత్యంత ప్రమాదకరమైనవి. చిరుత, సింహం(Lion), పులి లాంటి క్రూర జంతువులు కూడా వీటిని వేటాడటానికి జంకుతాయి. కుక్కలను, పిల్లులను.. ఏకంగా మనుషులను సైతం కొండచిలువలు(Python) సజీవంగా మింగేస్తాయి. తాజాగా కొండచిలువ వేటకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ఒక క్షణం ఆశ్చర్యపోతారు.ఈ వీడియో ప్రకారం ఓ కుక్క కొండచిలువకు ఎరగా చిక్కినట్లు మీరు చూడవచ్చు. ఆ కుక్కను కొండచిలువ అమాంతం చుట్టేసి సజీవంగా మింగేందుకు సిద్దంగా ఉంటుంది. కొండచిలువ నుంచి ఎటూ తప్పించుకునే మార్గం లేక కుక్క నిస్సహాయంగా కనిపిస్తుంది. అయితే అక్కడే ఉన్న కొంతమంది పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి కుక్క ప్రాణాలను కాపాడేందుకు పరుగులు తీస్తారు.

Follow us
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
'పది' తర్వాత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే కోర్సులు..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
వామ్మో.. సచిన్ ఇలాంటోడా.. నిద్రలేని రాత్రులు గడిపిన గంగూలీ..
బిగ్‏బాస్ ఫేమ్ శ్వేత వర్మకు అసభ్యకరమైన మెసేజులు..
బిగ్‏బాస్ ఫేమ్ శ్వేత వర్మకు అసభ్యకరమైన మెసేజులు..