పగలైతే అపర భక్తులు.. రాత్రయితే ఘరానా దొంగలు

|

Feb 14, 2024 | 7:46 PM

ఎట్టకేలకు శ్రీశైలంలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకున్నారు పోలీసులు. శ్రీశైలంలో ఇటీవల దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. చోరీలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పోలీసులకు ఈ దొంగలను పట్టుకోవడం సవాలుగా మారింది. భక్తుల మాటున పోలీసులు కళ్లు గప్పి తిరుగుతున్న ఆ ఘరానా దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రపరిదిలో అర్ధరాత్రి దొంగలు హల్ చేస్తున్నారు.

ఎట్టకేలకు శ్రీశైలంలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకున్నారు పోలీసులు. శ్రీశైలంలో ఇటీవల దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. చోరీలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పోలీసులకు ఈ దొంగలను పట్టుకోవడం సవాలుగా మారింది. భక్తుల మాటున పోలీసులు కళ్లు గప్పి తిరుగుతున్న ఆ ఘరానా దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రపరిదిలో అర్ధరాత్రి దొంగలు హల్ చేస్తున్నారు. పగలంతా భక్తుల వేషంలో తిరుగుతూ రెక్కీ నిర్వహించి ఆయా ప్రాంతాల్లోని షాపింగ్ కాంప్లెక్స్ ల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు నిఘా పెంచారు. తాజాగా శ్రీశైలంలోని భద్రత నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. దాంతో వారిని పట్టుకోబోగా తప్పించుకునేందుకు ప్రయత్నించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగులకు కొరియా కంపెనీ బంపరాఫర్.. ఆ పనిచేసేందుకు ఆర్ధిక ప్రోత్సాహం

Amazon Prime: ప్రైమ్ యూజర్లకు భారీ షాక్.. ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఓటీటీలు

సభలో ఒక్కసారి కూడా నోరు విప్ప‌ని నటులు

95 ఏళ్ల బామ్మ.. కారు డ్రైవింగ్‌.. యసు నెంబర్ మాత్రమే అంటున్న వృద్ధ మహిళ

ఆమెకు ఐన్‌స్టీన్‌ను మించిన తెలివున్నా.. తీరని ఆవేద