అమ్మనాన్నలు ఎక్కిన విమానంకు.. కొడుకే పైలట్‌

అమ్మనాన్నలు ఎక్కిన విమానంకు.. కొడుకే పైలట్‌

Phani CH

|

Updated on: Jul 27, 2022 | 9:13 PM

క‌ష్టప‌డి పెంచి పెద్దచేసిన త‌ల్లిదండ్రుల రుణం తీర్చుకోవాల‌ని, మ‌న‌ విజ‌యాన్ని వారికి చూపించాల‌ని అంద‌రికీ ఉంటుంది. అలాంటి అవ‌కాశం గొప్ప అవకాశం ఓ పైల‌ట్‌కు ద‌క్కింది.

క‌ష్టప‌డి పెంచి పెద్దచేసిన త‌ల్లిదండ్రుల రుణం తీర్చుకోవాల‌ని, మ‌న‌ విజ‌యాన్ని వారికి చూపించాల‌ని అంద‌రికీ ఉంటుంది. అలాంటి అవ‌కాశం గొప్ప అవకాశం ఓ పైల‌ట్‌కు ద‌క్కింది. ఓ భార‌తీయ పైల‌ట్ త‌న‌కు జ‌న్మనిచ్చిన త‌ల్లిదండ్రుల‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. పైల‌ట్ ఫేరెంట్స్‌ జైపూర్ వెళ్లేందుకు ఓ విమానం ఎక్కారు. విమానంలోకి ఎంట‌ర్ అవ్వగానే వారి కొడుకు క‌నిపిస్తాడు. ఆ విమానం న‌డిపేది త‌మ కొడుకే అని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. కొడుకును చూసి గ‌ర్వప‌డ‌తారు. ‘నేను విమానం న‌డ‌ప‌డం ప్రారంభించిన‌ప్పటి ఇలాంటి ఓ రోజు నాకు రావాలని కోరుకున్నానని, ఇప్పుడు ఆ రోజు రానే వచ్చిందంటూ ఎమోషనల్‌ అవుతూ ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు యంగ్‌ పైలెట్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

5వ అంతస్తు నుంచి పడిన చిన్నారి.. స్పైడర్‌మ్యాన్‌లా కాపాడిన కామన్‌మ్యాన్‌

ఇదేమి విచిత్రం !! బార్‌ ముందు యువకుడిని కొట్టిన యువతి

Viral Video: పిల్లాడిని ముట్టుకుంటే ఖబర్దార్‌.. అంటున్న పెంపుడు కుక్క

Published on: Jul 27, 2022 09:13 PM