రెండు ఫ్యామిలీల మధ్య భారీ ఘర్షణ !! షాకింగ్ వీడియో వైరల్
కొంతమంది ఇరుగుపొరుగువారు సొంత కుటుంబ సభ్యుల్లా కలిసి మెలసి ఉంటే.. మరికొందరు.. చిన్న చిన్న విషయాలకు కూడా ఓ రేంజ్ లో కొట్టుకుంటారు.
కొంతమంది ఇరుగుపొరుగువారు సొంత కుటుంబ సభ్యుల్లా కలిసి మెలసి ఉంటే.. మరికొందరు.. చిన్న చిన్న విషయాలకు కూడా ఓ రేంజ్ లో కొట్టుకుంటారు. తాజాగా ఓ రెండు కుటుంబ మధ్య జరిగిన ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన అమెరికా ఫ్లోరిడాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓర్లాండోలో రెండు కుటుంబాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. ఓ పది మంది వ్యక్తులు ఒకరిపై ఒకరు అరుస్తూ తిట్టుకుంటూ దాడులు చేసుకున్నారు. మొత్తానికి ఇరుకుటుంబాల గొడవ గందరగోళం ఉంది. ఓ వైపు చిన్నపిల్లలు ఏడుస్తుంటే.. పెద్దలు అరుస్తూ.. ఒకరితో ఒకరు గొడవపడుతున్నారు. ఈ వివాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇలా ఎందుకు గొడవ పడ్డారన్న విషయం ఇంకా తెలియరాలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మనాన్నలు ఎక్కిన విమానంకు.. కొడుకే పైలట్
5వ అంతస్తు నుంచి పడిన చిన్నారి.. స్పైడర్‌మ్యాన్‌లా కాపాడిన కామన్‌మ్యాన్
ఇదేమి విచిత్రం !! బార్ ముందు యువకుడిని కొట్టిన యువతి
Viral Video: పిల్లాడిని ముట్టుకుంటే ఖబర్దార్.. అంటున్న పెంపుడు కుక్క