గులాబ్ జామున్ల డబ్బాను అనుమ‌తించ‌ని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.. ప్రయాణికుడు ఏం చేశాడంటే ??

Updated on: Oct 10, 2022 | 9:01 AM

ఎయిర్‌పోర్ట్‌లో చెక్‌ ఇన్‌ టైంలో ప్రయాణికులనుంచి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది కొన్ని వస్తువులను క్యారీ చేయడానికి అనుమతించరు. ముఖ్యంగా అంత‌ర్జాతీయ విమాన ప్రయాణాల్లో ఇలాంటివి చాలా కనిపిస్తుంటాయి.

ఎయిర్‌పోర్ట్‌లో చెక్‌ ఇన్‌ టైంలో ప్రయాణికులనుంచి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది కొన్ని వస్తువులను క్యారీ చేయడానికి అనుమతించరు. ముఖ్యంగా అంత‌ర్జాతీయ విమాన ప్రయాణాల్లో ఇలాంటివి చాలా కనిపిస్తుంటాయి. విమానాల్లోకి అనుమ‌తించ‌ని ఆహార ప‌దార్థాల‌ను తీసుకెళ్లిన వారు చెన్ ఇన్ స‌మ‌యంలో వ‌దిలేసి వెళ్తుంటారు. ఇలాంటి అనుభ‌వ‌మే మ‌న దేశానికి చెందిన హిమాన్షు దేవ్‌గన్ అనే వ్యక్తికి ఫుకెట్ విమానాశ్రయ‌ంలో ఎదురైంది. ఎదురైంది. చెక్ ఇన్ స‌మ‌యంలో అత‌ని ల‌గేజీతో పాటు ఉన్న గులాబ్ జామున్ల డబ్బాను లోప‌లికి తీసుకెళ్లడానికి భ‌ద్రతా సిబ్బంది అనుమ‌తించ‌లేదు. ఆ క్షణంలో హిమాన్షు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. సెక్యూరిటీ సిబ్బంది వ‌ద్దన్న గులాబ్ జామున్ల డబ్బాను అక్కడే ఓపెన్‌ చేసి వాటిని అక్కడి సిబ్బంది అందరికీ పంచాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా జాబ్‌ కొట్టారు.. అనుమానం వచ్చిన మేనేజర్‌ ఆరా తీయగా.. షాకింగ్‌ నిజాలు

కండోమ్ ను ఇలా కూడా వాడతారా.. ఆ రిపోర్టర్ చేసిన పనికి..

బంగారు నాణేలు తీసుకుని ఇంటికి చేరిన వ్యక్తి.. కట్ చేస్తే.. క్షణాల్లో కళ్లు తేలేశాడు !!

భక్తిపారవశ్యం.. వీళ్లు ఏం చేశారో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..నోరూరించే రుచులతో విమానాల్లో కొత్త మెనూ

 

Published on: Oct 10, 2022 09:01 AM