Trending Video: దేవుళ్లు దిగుతారు.. నైవేద్యాలు ఆరగిస్తారు.. అక్కడ తప్ప ఇంకెక్కడ కనిపించిని వేడుక
ఆఫ్రికాలోని ఓ తెగవారు విచిత్రమైన పండుగ జరుపుకుంటారు. ఐవరీ కోస్ట్‌లోని ప్రజలు ప్రతి ఏటా ఈస్టర్ సమయంలో పాక్యూనో పేరుతో వేడుక జరుపుకుంటారు. ఇందులో వారు ఆరాధించే దేవతల చిత్రాలున్న మాస్క్‌లను ముఖాలకు ధరించి,
ఆఫ్రికాలోని ఓ తెగవారు విచిత్రమైన పండుగ జరుపుకుంటారు. ఐవరీ కోస్ట్‌లోని ప్రజలు ప్రతి ఏటా ఈస్టర్ సమయంలో పాక్యూనో పేరుతో వేడుక జరుపుకుంటారు. ఇందులో వారు ఆరాధించే దేవతల చిత్రాలున్న మాస్క్‌లను ముఖాలకు ధరించి, ఈ తెగవారికి మాత్రమే చెందిన ఓ ప్రత్యేకమైన సంగీతాన్ని ఆలపిస్తూ, నృత్యాలు చేస్తూ పండుగ జరుపుకుంటారు. ఈ వేడుకలో మరో విశేషం వంటలు. ఇందులో వారి వారి సంప్రదాయ వంటలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆ రోజు కేవలం మాంసాహారాన్ని మాత్రమే తింటారు. ఆ తర్వాత వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తారు. ఈస్టర్ తర్వాత వచ్చే ఈ పండుగ స్థానిక తెగ వారికి చాలా ప్రత్యేకమైన పండుగ అని చెబుతారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
Published on: Apr 15, 2023 08:54 PM
వైరల్ వీడియోలు
Latest Videos