Viral Video: తాత స్కేటింగ్ అదుర్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
విదేశాల్లో స్కేటింగ్ గేమ్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా యువతియువకులు ఈ గేమ్‌ను ఎంతో ఇష్టపడుతుంటారు. అయితే ఈ స్కేటింగ్ గేమ్ చూసేందుకు క్రేజీగా ఉన్న.. చాలా వరకు డేంజర్ అనే చెప్పాలి.
విదేశాల్లో స్కేటింగ్ గేమ్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా యువతియువకులు ఈ గేమ్‌ను ఎంతో ఇష్టపడుతుంటారు. అయితే ఈ స్కేటింగ్ గేమ్ చూసేందుకు క్రేజీగా ఉన్న.. చాలా వరకు డేంజర్ అనే చెప్పాలి. కానీ 73ఏళ్ల ఓ తాత మాత్రం బెదిరేదెలే.. అంటూ రయ్ మంటూ స్కేటింగ్‌పై దూసుకెళ్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రష్యాకు చెందిన ఇగోర్ స్కేటింగ్‌పై తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించాడు. స్కేట్‌బోర్డుపై వంగి నిల్చుని జాలీగా రోడ్లపై ఆయన జాలీగా తిరిగాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Gully Rowdy Pre Release Event: గల్లీ రౌడీ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్ వీడియో
Gas Cylinder Prices: సామాన్యులకు భారీ షాక్..!! మరింత పెరగనున్న గ్యాస్.. వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

