Viral Video: మూర్ఛ వచ్చినోడిలా.. ఇదేం డ్యాన్స్ రా సామీ
పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో వధూవరులు డ్యాన్స్ చేయడం, బంధువుల సందడి, స్నేహితుల సరదా గిఫ్ట్‌ల వీడియోలు తెగ ట్రెండ్ అవుతుంటాయి.
పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో వధూవరులు డ్యాన్స్ చేయడం, బంధువుల సందడి, స్నేహితుల సరదా గిఫ్ట్‌ల వీడియోలు తెగ ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ ఫన్నీ వీడియోనే నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. పెళ్లి వేడుకలో డీజే మ్యూజిక్ వెరైటీగా డ్యాన్స్ చేశాడు ఓ యువకుడు. కోడి పుంజు ఆరుస్తున్నట్లుగా వస్తున్న సౌండ్ బీట్‌కు తోడుగా డీజేను యాడ్ చేసిన ఓ మ్యూజిక్ ప్లే అవుతుంది. ఈ మ్యూజిక్ బీట్‌కు కొంతమంది యువకులు ఫుల్ జోష్‌లో డ్యాన్స్ చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆ డీజే ముందుకు వచ్చిన ఓ యువకుడు ఓ వెరైటీ డ్యాన్స్ స్టెప్పులు వేశాడు. రెండు చేతులను వెరైటీగా ఉంచి, చిత్రవిచిత్రంగా నడుచుకుంటూ ఫన్నీ స్టెప్పులు వేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. అచ్చం మూర్ఛ వచ్చినోడిలానే డ్యాన్స్ చేసినవ్ అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిజమైన హీరోలంటే వీరు..ఇండస్ట్రీ బాగు కోసం గొప్ప నిర్ణయం
Vijay Deverakonda: కరణ్ అడిగిన బోల్డ్ ప్రశ్నకు VD దిమ్మతిరిగే సమాధానం
ఆగిపోయిన పుష్ప, గాడ్‌ఫాదర్, రామ్ చరణ్ మూవీస్
‘ఆ డైలాగ్ తీసేయమని అన్నారు ఇది నా సినిమా అని బదులిచ్చా..’
Nithya Menen: ‘సినిమాలు చేయడం ఆపేస్తున్నా’.. నిత్యా షాకింగ్ నిర్ణయం