ఆగిపోయిన పుష్ప, గాడ్‌ఫాదర్, రామ్ చరణ్ మూవీస్
ఆగస్ట్ 1 నుంచి షూటింగ్‌లు నిలిపివేయాలన్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంతో పెద్ద సినిమాలు ఆగిపోనున్నాయి. ఇక ఈ నిర్ణయంతో దాదాపు 20 పెద్ద సినిమాలు సడన్‌గా ఆగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆగస్ట్ 1 నుంచి షూటింగ్‌లు నిలిపివేయాలన్న యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంతో పెద్ద సినిమాలు ఆగిపోనున్నాయి. ఇక ఈ నిర్ణయంతో దాదాపు 20 పెద్ద సినిమాలు సడన్‌గా ఆగిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాంట్లో మెగాస్టార్ తో సహా .. పాన్ ఇండియన్ స్టార్స్ గా గుర్తింపు పొందిన హీరోల సినిమలు కూడా ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఖాతాలోని 3 సినిమాలు, ప్రభాస్ చేస్తున్న 2 సినిమాలు, రామ్‌చరణ్-శంకర్ మూవీ, మాస్ మహరాజ్ రవితేజవి రెండు సినిమాలు, పవన్‌కల్యాణ్‌ది ఒకటి, విజయ్ దేవరకొండ నటిస్తున్న రెండు సినిమాలు…! ఇవి ప్రస్తుతానికి అటకెక్కబోతున్న బిగ్గర్ ప్రాజెక్టులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఆ డైలాగ్ తీసేయమని అన్నారు ఇది నా సినిమా అని బదులిచ్చా..’
Nithya Menen: ‘సినిమాలు చేయడం ఆపేస్తున్నా’.. నిత్యా షాకింగ్ నిర్ణయం
Published on: Jul 28, 2022 08:28 AM
వైరల్ వీడియోలు
Latest Videos