Nithya Menen: ‘సినిమాలు చేయడం ఆపేస్తున్నా’.. నిత్యా షాకింగ్ నిర్ణయం
నిత్యా మీనన్ చూడ్డానికి పొట్టిగా.... బబ్లీగా ఉన్నా కూడా.. బోలెడంత ట్యాలెంట్ ఈ బ్యూటీ సొంతం. విమర్శకుల ప్రశంసలు పొందేలా నటించగలరు! ప్రొఫెషనల్ సింగర్‌లా పాటలు పాడగలరు!
నిత్యా మీనన్ చూడ్డానికి పొట్టిగా…. బబ్లీగా ఉన్నా కూడా.. బోలెడంత ట్యాలెంట్ ఈ బ్యూటీ సొంతం. విమర్శకుల ప్రశంసలు పొందేలా నటించగలరు! ప్రొఫెషనల్ సింగర్‌లా పాటలు పాడగలరు! స్పోక్స్ పర్సన్‌గా మాట్లాడగలరు! తన స్టాండ్ పై తను చాలా గట్టిగా నిలబడగలరు! ఇలా ఉన్నారుకనుకే.. దాదాపు అన్ని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు, తనకంటూ.. ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అయితే తాజాగా నిత్య ఉన్నట్టుంది సినిమాలు చేయడం ఆపేస్తున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.. తన ఫ్యాన్స్ను ఫీలయ్యేలా చేశారు. రీసెంట్‌గా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన నిత్యా.. ఆ వీడియోలో తను సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నా అని చెప్పి ఒక్కసారిగా అందర్నీ షాక్ చేశారు. అంతేకాదు తన పెళ్లి పై కూడా క్లారటీ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండేళ్లుగా ఇంట్లోనే మృతదేహం !! అయినా అద్దె తీసుకున్న యజమాని !!
చేపల కోసం వల వేస్తే.. దాదాపు రూ.28కోట్ల విలువ చేసే ??
రెండు ఫ్యామిలీల మధ్య భారీ ఘర్షణ !! షాకింగ్ వీడియో వైరల్
అమ్మనాన్నలు ఎక్కిన విమానంకు.. కొడుకే పైలట్
5వ అంతస్తు నుంచి పడిన చిన్నారి.. స్పైడర్‌మ్యాన్‌లా కాపాడిన కామన్‌మ్యాన్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

