చేపల కోసం వల వేస్తే.. దాదాపు రూ.28కోట్ల విలువ చేసే ??
చేపల కోసం వల వేసిన ఓ మత్స్యకారుడికి కోట్ల విలువైన తిమింగలం వాంతి లభ్యమైంది. మార్కెట్‌లో దీని విలువ సుమారు 28 కోట్ల రూపాయల వరకు ఉంటుందంట.
చేపల కోసం వల వేసిన ఓ మత్స్యకారుడికి కోట్ల విలువైన తిమింగలం వాంతి లభ్యమైంది. మార్కెట్‌లో దీని విలువ సుమారు 28 కోట్ల రూపాయల వరకు ఉంటుందంట. కేరళలోని విజింజం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి ఈ అరుదైన తిమింగలం వాంతి లభించింది. మత్స్యకారులకు దొరికిన తిమింగలం వాంతి బరువు 28 కిలోల 400 గ్రాములు ఉంది. విజింజమ్ అనే ఓ ప్రాంతానికి 32 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో తిమింగలం వాంతులు తేలుతున్నట్లు మత్స్యకారులు తెలిపారు. ఆ బృందంలో ఉన్న లారెన్స్ అనే మత్స్యకారుడు.. ధైర్యం చేసి వాటికి దగ్గరకు వెళ్లి వాంతిని తీసుకుని వచ్చాడు. అయితే సముద్రంలో తిమింగలం అలా వాంతిని బయటకు వదిలిన సమయంలో చాలా దుర్వాసన వస్తుందని, ఆ సమయంలో వాటి వద్దకు వెళ్లకూడదని తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండు ఫ్యామిలీల మధ్య భారీ ఘర్షణ !! షాకింగ్ వీడియో వైరల్
అమ్మనాన్నలు ఎక్కిన విమానంకు.. కొడుకే పైలట్
5వ అంతస్తు నుంచి పడిన చిన్నారి.. స్పైడర్‌మ్యాన్‌లా కాపాడిన కామన్‌మ్యాన్
ఇదేమి విచిత్రం !! బార్ ముందు యువకుడిని కొట్టిన యువతి
Viral Video: పిల్లాడిని ముట్టుకుంటే ఖబర్దార్.. అంటున్న పెంపుడు కుక్క
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

