ఫైవ్ స్టార్ హోటళ్లు లేని ఊళ్లో అంబానీ కుమారుడి ప్రీ వెడ్డింగ్ వేడుక.. మరి అతిథుల పరిస్థితేంటో
అంబానీ కుమారుడి వివాహమంటే ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ప్రపంచ కుబేరుడి ఇంట పెళ్లంటే దేశవిదేశాలనుంచి అతిథులంతా వస్తారు. అందుకు తగినట్టుటగానే ఏర్పాట్లు కూడా ఉంటాయి. మార్చి 1నుంచి మూడు రోజులపాటు అనంత్ అంబానీ-రాధికామర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక కూడా జరగబోతోంది. దీనికి దేశంలోని ప్రముఖులే కాకుండా విదేశాలనుంచి వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు. ముకేశ్ అంబానీ-నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ
అంబానీ కుమారుడి వివాహమంటే ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ప్రపంచ కుబేరుడి ఇంట పెళ్లంటే దేశవిదేశాలనుంచి అతిథులంతా వస్తారు. అందుకు తగినట్టుటగానే ఏర్పాట్లు కూడా ఉంటాయి. మార్చి 1నుంచి మూడు రోజులపాటు అనంత్ అంబానీ-రాధికామర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక కూడా జరగబోతోంది. దీనికి దేశంలోని ప్రముఖులే కాకుండా విదేశాలనుంచి వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు. ముకేశ్ అంబానీ-నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-ఎన్‌కోర్ హెల్త్‌కేర్ CEO వేరేన్ మర్చంట్, వ్యాపారవేత్త శైలా మర్చంట్ దంపతుల చిన్న కుమార్తె రాధికా మర్చంట్ వివాహం జులైలో జరగనుంది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజులపాటు ముందస్తు పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. జామ్‌నగర్‌లో ఫైవ్‌స్టార్ హోటళ్లు లేకపోవడంతో వేడుకల కోసం అల్ట్రా-లగ్జరీ టెంట్‌లు ఏర్పాటు చేశారు. వీటిలో ఫైవ్‌స్టార్ హోటళ్లకు ఏమాత్రం తీసిపోని సకల సదుపాయాలూ ఉంటాయట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఢిల్లీ మెట్రోలో గోల్డెన్ లైన్.. 15 స్టేషన్లు, 24 కి.మీ. ప్రయాణం
రైల్వే ట్రాక్‌పై ట్రక్ బోల్తా.. ఘోర ప్రమాదాన్ని తప్పించిన వృద్ధ దంపతులు
Jayalalitha: జయలలిత నగలు వేలం !! వచ్చిన డబ్బుతో ??
మొబైల్ సేవల్లో అంతరాయం.. ఒక్కో కస్టమర్‌కు 5 డాలర్ల పరిహారం
శ్రీశైల మల్లికార్జునుడికి బంగారుపళ్లెం కానుక..ఎవరు ఇచ్చారంటే ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

