రైల్వే ట్రాక్‌పై ట్రక్ బోల్తా.. ఘోర ప్రమాదాన్ని తప్పించిన వృద్ధ దంపతులు
రైలు ప్రమాదానాన్ని నివారించిన ఓ వృద్ధ జంట వందలాదిమంది ప్రాణాలను కాపాడారు. ఆ దంపతులు కనుక మనకెందుకులే అనుకుని ఉంటే ఈసారికే తమిళనాడులోని తేన్‌కాశీ జిల్లా భగవతీపురం రైల్వే స్టేషన్ ప్రయాణికుల హాహాకారాలతో హృదయవిదారకంగా ఉండేది. ఇంతకీ ఏం జరిగిందంటే?.. కేరళ నుంచి ప్లైవుడ్ లోడుతో కుంభకోణం వెళ్తున్న ఓ ట్రక్ అర్ధరాత్రివేళ ట్రాక్ దాటుతూ సరిగ్గా ట్రాక్ మధ్యలో ప్రమాదవశాత్తు బోల్తాపడింది.
రైలు ప్రమాదానాన్ని నివారించిన ఓ వృద్ధ జంట వందలాదిమంది ప్రాణాలను కాపాడారు. ఆ దంపతులు కనుక మనకెందుకులే అనుకుని ఉంటే ఈసారికే తమిళనాడులోని తేన్‌కాశీ జిల్లా భగవతీపురం రైల్వే స్టేషన్ ప్రయాణికుల హాహాకారాలతో హృదయవిదారకంగా ఉండేది. ఇంతకీ ఏం జరిగిందంటే?.. కేరళ నుంచి ప్లైవుడ్ లోడుతో కుంభకోణం వెళ్తున్న ఓ ట్రక్ అర్ధరాత్రివేళ ట్రాక్ దాటుతూ సరిగ్గా ట్రాక్ మధ్యలో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ట్రక్ బోల్తా పడినప్పుడు పెద్ద శబ్దం రావడంతో సమీపంలో నివసించే వృద్ధ దంపతులు షణ్ముగయ్య- కురుంథమ్మాళ్ టార్చిలైటుతో అక్కడికి చేరుకున్నారు. కాసేపటికి అదే ట్రాక్‌పై నుంచి రైలు దూసుకొస్తుండడంతో దంపతులు అప్రమత్తమయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jayalalitha: జయలలిత నగలు వేలం !! వచ్చిన డబ్బుతో ??
మొబైల్ సేవల్లో అంతరాయం.. ఒక్కో కస్టమర్‌కు 5 డాలర్ల పరిహారం
శ్రీశైల మల్లికార్జునుడికి బంగారుపళ్లెం కానుక..ఎవరు ఇచ్చారంటే ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

