మరణం ఎవరికైనా బాధాకరమే !! కన్నీరు పెట్టిస్తున్న వీడియో
ఈ సృష్టిలో మరణం ఏ జీవికైనా ఒకటే. బాధించేది ఒక్కలానే. భావోద్వేగాలు మనుషులకు మాత్రమే సొంతమైన అంశం కాదు.. అన్ని ప్రాణుల్లోనూ అది ఉంటుంది. కాకపోతే మనిషి చేతల ద్వారా, మాటల ద్వారా దానిని వ్యక్తీకరిస్తాడు.. అంతే తేడా! సహచర కోలాను కోల్పోయిన మరో కోలా దానిని పట్టుకుని రోదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో కన్నీళ్లు తెప్పిస్తోంది. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన కోలా రెస్క్యూ గ్రూప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది.
ఈ సృష్టిలో మరణం ఏ జీవికైనా ఒకటే. బాధించేది ఒక్కలానే. భావోద్వేగాలు మనుషులకు మాత్రమే సొంతమైన అంశం కాదు.. అన్ని ప్రాణుల్లోనూ అది ఉంటుంది. కాకపోతే మనిషి చేతల ద్వారా, మాటల ద్వారా దానిని వ్యక్తీకరిస్తాడు.. అంతే తేడా! సహచర కోలాను కోల్పోయిన మరో కోలా దానిని పట్టుకుని రోదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో కన్నీళ్లు తెప్పిస్తోంది. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన కోలా రెస్క్యూ గ్రూప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. కోలా అనేవి ఎలుగుబంటిని పోలి ఉండే చిన్న జీవులు. ఆస్ట్రేలియాలో కనిపిస్తాయి. పూర్తి శాకాహార జీవులు. వీడియోలో ఓ కోలా… చనిపోయిన కోలాను తన ఒళ్లో పెట్టుకుని రోదిస్తోంది. దానిని తనివితీరా హత్తుకుని తన ప్రేమను చాటుకుంది. ఆ దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న స్థానికులు కోలా రెస్క్యూ టీంకు సమాచారం అందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పైలట్ కళ్లలోకి లేజర్ లైట్.. గాల్లో 171 మంది ప్రాణాలు !!
Jayalalithaa AI: హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా
తాటిచెట్టుకు పెద్దపులి కాపలా !! కల్లుగీత కార్మికుడి ఐడియా అదిరిందిగా
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

