AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాటిచెట్టుకు పెద్దపులి కాపలా !! కల్లుగీత కార్మికుడి ఐడియా అదిరిందిగా

తాటిచెట్టుకు పెద్దపులి కాపలా !! కల్లుగీత కార్మికుడి ఐడియా అదిరిందిగా

Phani CH
|

Updated on: Feb 27, 2024 | 8:20 PM

Share

కోతులు, ఇతర జంతువులు ఆహారం కోసం పంట పొలాలు, పండ్లతోటల్లో చేరి పంటలు నాశనం చేస్తుంటారు. వీటిలో కోతులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో రైతులు ఈ కోతుల బెడదతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ గీత కార్మికుడు వినూత్నంగా ఆలోచించాడు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టుగా జంతువులను తరిమికొట్టడానికి మరో జంతువునే ప్రయోగించాలి అనుకున్నాడు. వెంటనే తన ఆలోచనను అమలు చేశాడు.

కోతులు, ఇతర జంతువులు ఆహారం కోసం పంట పొలాలు, పండ్లతోటల్లో చేరి పంటలు నాశనం చేస్తుంటారు. వీటిలో కోతులు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో రైతులు ఈ కోతుల బెడదతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ గీత కార్మికుడు వినూత్నంగా ఆలోచించాడు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్టుగా జంతువులను తరిమికొట్టడానికి మరో జంతువునే ప్రయోగించాలి అనుకున్నాడు. వెంటనే తన ఆలోచనను అమలు చేశాడు. దెబ్బకు కోతులు అతని తోట దారిదాపులకు రావడానికి కూడా సాహసించడంలేదని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికి చెందిన ఎడవల్లి తిరపయ్య మూడు ఎకరాలు మామిడి తోట కౌలుకు తీసుకున్నాడు. అంతేకాదు ఆ తోటలో తాటిచెట్లు కూడా ఉండటంతో గీత కార్మికుడైన తిరపయ్యకు మరింత ఉపయోగపడుతుంది అనుకున్నాడు. అనుకున్నట్టుగానే మామిడి తోటలో ఉన్న తాటి చెట్లకు కల్లు గీస్తూ ఆదాయం పొందుతున్నాడు. ఇక మామిడితోట కాపునకు వచ్చింది. చెట్లు ఇప్పుడు పిందెదశలో ఉన్నాయి. తిరపయ్య అంతా అనుకున్నట్టుగా సాగుతుండటంతో ఆనందంగా ఉన్నాడు. కానీ ఇంతలోనే కోతుల రూపంలో అతనికి అవాంతరం వచ్చిపడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

5 గంటలపాటు రన్‌వే పైనే విమానం.. ఊపిరాడక చిన్నారులు, వృద్ధులకు అస్వస్థత

ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయా ??

ఊళ వేయడం మానేసి నిశ్శబ్దంగా ఉంటున్న తోడేళ్లు.. కారణమేంటంటే ??

25 రోజులు పచ్చి చికెన్ తిన్నాడు !! అయినా నో ఫుడ్ పాయిజన్​.. ఎలా ??

అమెరికాలో నెట్ వర్క్ లేక పనిచేయని సెల్​ ఫోన్లు !! సైబర్‌ దాడే కారణమా ??

Published on: Feb 27, 2024 07:34 PM