Jayalalithaa AI: హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించి ఏడేళ్లు అవుతోంది. శనివారం ఆమె 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్‌ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, పలువురు సీనియర్‌ నేతలు, కార్యకర్తలు జయలలితకు నివాళులు అర్పించారు. అయితే అమ్మ జయంతి సందర్భంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడానికి ఏఐఏడీఎంకే సరికొత్తగా ఆలోచించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో సృష్టించిన ‘అమ్మ’వాయిస్‌ క్లిప్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు.

Jayalalithaa AI: హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా

|

Updated on: Feb 27, 2024 | 8:21 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించి ఏడేళ్లు అవుతోంది. శనివారం ఆమె 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్‌ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, పలువురు సీనియర్‌ నేతలు, కార్యకర్తలు జయలలితకు నివాళులు అర్పించారు. అయితే అమ్మ జయంతి సందర్భంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడానికి ఏఐఏడీఎంకే సరికొత్తగా ఆలోచించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో సృష్టించిన ‘అమ్మ’వాయిస్‌ క్లిప్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’తో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఏఐ వాయిస్‌ క్లిప్‌లో అచ్చం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ‘అమ్మ’ మాట్లాడారు. ఆ ఏఐ క్లిప్‌లో దివంగత నేత జయలలిత ప్రసంగం ఇలా సాగింది… ‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా. ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకుంటే నేను మీతో మాట్లాడే అవకాశం ఇచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాటిచెట్టుకు పెద్దపులి కాపలా !! కల్లుగీత కార్మికుడి ఐడియా అదిరిందిగా

Follow us