MP Ramp Walk: పొలిటిషన్ అయితే ఫ్యాషన్ ఉండకూడదా..! ర్యాంప్ వాక్ చేసి ర్యాంప్ ఆడించిన ఆప్ ఎంపీ..
ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సరికొత్త అవతారంలో కనిపించి, షాక్ ఇచ్చాడు. ఢిల్లీలో జరిగిన ఓ ఫ్యాషన్ వీక్‌లో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన షోస్టాపర్‌గా తళుక్కుమన్నాడు. అయితే ఇలా ర్యాంప్‌పై కన్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సరికొత్త అవతారంలో కనిపించి, షాక్ ఇచ్చాడు. ఢిల్లీలో జరిగిన ఓ ఫ్యాషన్ వీక్‌లో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన షోస్టాపర్‌గా తళుక్కుమన్నాడు. అయితే ఇలా ర్యాంప్‌పై కన్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సచ్‌దేవ్ డిజైన్ చేసిన లెదర్ జాకెట్ ధరించి, Professional సెలబ్రెటీగా వీక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రాఘవ్ చద్దా ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమాలో హీరోగా చేస్తే, ఆ సినిమా సూపర్ హిట్టే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

