ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు !! కిలో 2.70 లక్షలు !! దీని స్పెషాలిటీ ఏమిటంటే ??
భారతదేశంమామిడి పండ్లకు ప్రసిద్ధి. మన దేశ జాతీయ పండు మామిడి. అనేక ఆయుర్వేద ఔషధగుణాలు కూడా కలిగి ఉన్న ఈ పండు ఫ్రూట్స్‌లో కింగ్.
భారతదేశంమామిడి పండ్లకు ప్రసిద్ధి. మన దేశ జాతీయ పండు మామిడి. అనేక ఆయుర్వేద ఔషధగుణాలు కూడా కలిగి ఉన్న ఈ పండు ఫ్రూట్స్‌లో కింగ్. మన దేశంలో అనేక రాష్ట్రాల్లో మామిడి పండ్లను పండిస్తారు. ప్రపంచ దేశాల్లో అత్యధిక శాతం మామిడి పండ్లు భారత దేశం నుంచే ఉత్పత్తి అవుతాయి. అయితే మామిడి పండ్లలో అత్యంత ఖరీదైన వెరైటీ మామిడి మాత్రం మనదేశానికి చెందినది కాదు. చూడ చక్కని ఊదా రంగులో ఉండే ఈ మామిడి కాయను మియాజాకి మామిడి అంటారు. ఈ మామిడి పండ్లను ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా ఇస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ మామిడిపండ్లను జపాన్‌లోని మియాజాకి నరగంలో పండిస్తారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ మామిడి పండ్లు కిలో 2 నుంచి మూడు లక్షల వరకూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా రికార్డ్ సృష్టించైనా ఈ మామిడి ఇప్పుడు ఇతర దేశాల్లోనూ అడుగు పెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: ఆర్డర్ పెట్టకుండానే ఇంటికి పార్శిల్.. తీరా ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్
Beast OTT: ‘బీస్ట్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ??
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే ??
Mahesh Babu: మహేష్‌లో ఉన్న ఆ క్వాలిటీ.. మరే హీరోకు అది లేదు
Chiranjeevi: భార్య తో కలసి విదేశాలకు వెళ్తున్న చిరంజీవి.. వైరల్‌గా ఇన్‌స్టా పోస్ట్