Mahesh Babu: మహేష్‌లో ఉన్న ఆ క్వాలిటీ.. మరే హీరోకు అది లేదు
ఎవ్వరూ ఊరికే స్టార్లైపోరు. ఎవరైనా కష్ట పడాల్సిందే.. చెమటోడ్చాల్సిందే.. నిద్రలేని రాత్రులు గడపాల్సిందే. అప్పుడే సక్సెస్ను... ఆవెంటనే వచ్చే స్టార్ డమ్‌ను ఒడిసి పట్టుకోగలరు.
ఎవ్వరూ ఊరికే స్టార్లైపోరు. ఎవరైనా కష్ట పడాల్సిందే.. చెమటోడ్చాల్సిందే.. నిద్రలేని రాత్రులు గడపాల్సిందే. అప్పుడే సక్సెస్ను… ఆవెంటనే వచ్చే స్టార్ డమ్‌ను ఒడిసి పట్టుకోగలరు. సెలబ్రెటీ స్టేటస్‌ను టచ్ చేయగలరు. అన్ లిమిటెడ్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకోగలరు. అయితే ఇదే ఫార్ములాను ఫాలోఅయ్యారు కనుకే ప్రిన్స్ మహేష్ సూపర్ స్టార్ అయ్యారు. తండ్రికి తగ్గ వారసుడిగా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. అయితే తాజాగా మహేష్కు మాత్రమే ఉన్న… మరే హీరోలకు లేని క్వాలిటీ గురించి చెప్పేశారు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఆ క్వాలిటీ వల్లే మహేష్ మరింత పర్ఫెక్ట్ గా తనకు కనిపించారని అన్నారు. మహేష్ ను పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: భార్య తో కలసి విదేశాలకు వెళ్తున్న చిరంజీవి.. వైరల్‌గా ఇన్‌స్టా పోస్ట్
Published on: May 05, 2022 08:21 AM
వైరల్ వీడియోలు
Latest Videos