Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే ??
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. సూపర్ హిట్ దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ తనలోని సరికొత్తకోణాన్ని చూపించనున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట. సూపర్ హిట్ దర్శకుడు పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ తనలోని సరికొత్తకోణాన్ని చూపించనున్నారు. ఇప్పటికే అదిరిపోయే పాటలు, గూస్ బంప్స్ తెప్పించే టీజర్.. ఎక్స్పెక్టేషన్స్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లిన ట్రైలర్ ప్రేక్షకుల ముందు వచ్చేశాయి. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని సమ్మర్ స్పెషల్ గా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: మహేష్‌లో ఉన్న ఆ క్వాలిటీ.. మరే హీరోకు అది లేదు
Chiranjeevi: భార్య తో కలసి విదేశాలకు వెళ్తున్న చిరంజీవి.. వైరల్‌గా ఇన్‌స్టా పోస్ట్
Published on: May 05, 2022 08:27 AM
వైరల్ వీడియోలు
Latest Videos