Beast OTT: ‘బీస్ట్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ??
తమిళ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ సినిమా త్వరలో ప్రసారం కానుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 13న విడుదలైంది.
తమిళ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ సినిమా త్వరలో ప్రసారం కానుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 13న విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్‌లో భారీ వసూళ్లను రాబట్టినప్పటికీ ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలైనప్పుడే కేజీఎఫ్ చిత్రం రావడం, ఆ సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి బజ్ ఉండడంతో బీస్ట్ వసూళ్లపై ప్రభావం పడింది. అయితే విజయ్ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాలో ‘రా’ ఏజెంట్‌గా అద్భుతమైన నటనను కనబరిచారు విజయ్. ఓ షాపింగ్ మాల్‌ను టెర్రరిస్ట్‌లు హైజాక్ చేస్తే, అందులో ఉన్న ప్రజలను హీరో ఎలా రక్షించాడన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే ??
Mahesh Babu: మహేష్‌లో ఉన్న ఆ క్వాలిటీ.. మరే హీరోకు అది లేదు
Chiranjeevi: భార్య తో కలసి విదేశాలకు వెళ్తున్న చిరంజీవి.. వైరల్‌గా ఇన్‌స్టా పోస్ట్
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

