Viral: ఆర్డర్ పెట్టకుండానే ఇంటికి పార్శిల్.. తీరా ఓపెన్ చేస్తే ఫ్యూజులు ఔట్
ఇంటికొచ్చిన పార్శిల్ చూసి షాకైన ఓ వ్యక్తి.. అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూశాడు..అందులో ఉన్నది చూడగానే అతడు మరింతగా అవాక్కై బిత్తరపోయాడు.
ఇంటికొచ్చిన పార్శిల్ చూసి షాకైన ఓ వ్యక్తి.. అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూశాడు..అందులో ఉన్నది చూడగానే అతడు మరింతగా అవాక్కై బిత్తరపోయాడు. దాంతో అతడికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది. అసలు పార్శిల్ బాక్స్‌లో అతడికి ఏమొచ్చింది.? ఎందుకు అంతలా ఆశ్చర్యపోయాడో.? ఇప్పుడు చూద్దాం.. బ్రిటన్‌కు చెందిన 45 ఏళ్ల ఆండీ ఎవాన్స్ ఇంటికి కొద్దిరోజుల క్రితం ఓ పార్శిల్ వచ్చింది. ‘తాను ఏది ఆర్డర్ పెట్టలేదు కదా.! మరి ఈ పార్శిల్ ఎవరు పంపించినట్లు’ అనుకుంటూ ఆ పార్శిల్‌ను ఓపెన్ చేసిన ఆండీకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. అందులో తాను 7 ఏళ్ల క్రితం ఓ ట్యాక్సీలో పోగొట్టుకున్న పర్స్ కనిపించింది. ఇంకా లోతుగా చెప్పాలంటే.. ఆ సమయంలో అందులో ఉన్న 13 వేలరూపాయల క్యాష్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ కార్డులన్ని అలాగే ఉండటం చూసి అతడు నమ్మలేకపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Beast OTT: ‘బీస్ట్’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే ??
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే ??
Mahesh Babu: మహేష్‌లో ఉన్న ఆ క్వాలిటీ.. మరే హీరోకు అది లేదు
Chiranjeevi: భార్య తో కలసి విదేశాలకు వెళ్తున్న చిరంజీవి.. వైరల్‌గా ఇన్‌స్టా పోస్ట్
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

