ఇంత అందమైన పెళ్లికూతురిని మీరు జీవితంలో చూసుండరు..

ఈ దున్యల శానా శిత్రాలు ఐతనే ఉంటై. ఇగ పెండ్లి అంటెనైతె శాన శాన శిత్రాలైతై.. ఆడోల్లు మొగోల్లు, ఆడోల్లు, ఆడోల్లు, మొగోల్లు, మొగోల్లు, శేస్కుంటున్నరు.

Phani CH

| Edited By: Ravi Kiran

Jul 06, 2022 | 3:00 PM

ఈ దున్యల శానా శిత్రాలు ఐతనే ఉంటై. ఇగ పెండ్లి అంటెనైతె శాన శాన శిత్రాలైతై.. ఆడోల్లు మొగోల్లు, ఆడోల్లు, ఆడోల్లు, మొగోల్లు, మొగోల్లు, శేస్కుంటున్నరు. మొన్న ఒగామె ఆమెనామెనే పెండ్లి జేస్కున్నది గుడ జూస్నం గద. ఆ నడ్మ కుక్కర్ను పెండ్లి జేస్కున్న పిల్లగాని ముచ్చట గుడ శెప్పుకున్నం. గని ఎవ్వలన్న నీళ్లల్ల ఉండె మొసల్ని పెండ్లి జేస్కుంటరా? మొసల్ని పెండ్లి జేస్కునుడేంది? ఏం మాట్లాడ్తున్నవ్ అని పరేశానైతున్నరా?, ఇగో గీ మేయర్ జేస్కున్నడు సూడుర్రి. ఆ.. పెండ్లికందరచ్చిర్రా? అర్రె.. పెండ్లి పిల్లను మేనమామలు దీస్కత్తరు. గని, ఈడ పెండ్లి కొడ్కే తీస్కొస్తున్నడు గద.. డప్పు సప్పుల్లతోటి పెండ్లి పందిట్లకు ఎత్తుకొని తీస్కచ్చిండు. ఊరంత అబ్బ పెండ్లి పిల్ల డిరెస్సు బాగ రేటు పెట్టి కొన్నట్టే ఉన్నరు గద.. తల తల మెరుస్తాంది. ఆహా.. పెండ్లికి ముందే పెండ్లాంతోటి డ్యాన్సులేస్తున్నడు గద..అబ్బో.. లిప్ కిస్ ఇచ్చిండు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెల్ఫీ కోసం ముప్పు తిప్పలు పడ్డ పవన్ సార్.. వైరల్ అవుతున్న వీడియో

Viral: పండ్లమ్మి అమ్మి కూడా పాపులర్ అవ్వొచ్చని ప్రూవ్ చేసిన ఫ్రూట్ సెల్లర్

హాలీవుడ్‌ మూవీస్‌ను వెనక్కి నెట్టేసిన ఆర్ఆర్ఆర్.. మరో కొత్త రికార్డ్..

తాజ్‌మహల్‌ గదుల్లో దేవతా విగ్రహాలు.. పురావస్తు శాఖ క్లారిటీ..

కుర్రోడు మాంచి ఫైర్ మీదున్నాడు’ VD పై జాహ్నవి బోల్డ్ కామెంట్స్

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu