సంక్రాంతి స్పెషల్.. ఇదో తారుమారు సంత..

సంక్రాంతి స్పెషల్.. ఇదో తారుమారు సంత..

Phani CH

|

Updated on: Jan 12, 2024 | 9:59 PM

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. వారం ముందు నుంచే ఏజెన్సీలో సందడి మొదలైపోతుంది. పండుగకు కావాల్సిన సరుకుల కోసం ఏకంగా ఓ సంతే ఏర్పాటవుతోందక్కడ. అది పేరుకి మాత్రమే సంత. వాస్తవానికి అది గిరిజనుల మధ్య అనుబంధం, ఆప్యాయతలు పంచుకునే వేదిక. వస్తు మార్పిడి విధానంలో ఈ సంతలో సరుకుల కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతాయి. సాంప్రదాయ'జోరా ఆ సంతలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ తారుమారు సంత అల్లూరి ఏజెన్సీ జి మాడుగులలో తారు మారు సంత ఉత్సాహంగా సాగింది.

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. వారం ముందు నుంచే ఏజెన్సీలో సందడి మొదలైపోతుంది. పండుగకు కావాల్సిన సరుకుల కోసం ఏకంగా ఓ సంతే ఏర్పాటవుతోందక్కడ. అది పేరుకి మాత్రమే సంత. వాస్తవానికి అది గిరిజనుల మధ్య అనుబంధం, ఆప్యాయతలు పంచుకునే వేదిక. వస్తు మార్పిడి విధానంలో ఈ సంతలో సరుకుల కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతాయి. సాంప్రదాయ’జోరా ఆ సంతలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ తారుమారు సంత అల్లూరి ఏజెన్సీ జి మాడుగులలో తారు మారు సంత ఉత్సాహంగా సాగింది. ప్రతి ఏటా సంక్రాంతికి ముందు వచ్చే మంగళవారం జి మాడుగులలో తారుమారు సంత నిర్వహించడం ఆనవాయితీ. గిరిజనులు పండించిన పంటలను సంతకు తీసుకువచ్చి అమ్మకాలు జరిపి.. పండక్కి కావలసిన సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఈ సందర్భంగా వేరువేరు ప్రాంతాలకు చెందిన గిరిజనులంతా ఒక చోట చేరి సరదాగా గడుపుతారు. పండక్కి రావాలని బంధువులను ఆహ్వానిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయంలో వివాహబంధం ద్వారా ఒక్కటైన యువతులు

జ్యోతిర్లింగ దర్శన యాత్ర చేయాలనుకుంటున్నారా.. ఇది మీకోసమే..

క్షుద్రపూజలకు ఏర్పాట్లు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు

ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే ??

సంక్రాంతికి ఊరెళ్తున్నారా ?? దొంగలు దోచేస్తారు జాగ్రత్త !!