Maoist RK: మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అనారోగ్యంతో మృతి… లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Oct 14, 2021 | 8:33 PM

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు కూడా ఆర్కే మృతిని ధృవీకరించారు. బీజాపూర్ అడవుల్లో ఆర్కే మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేతగా రామకృష్ణ అలియాస్ ఆర్కే దశాబ్దకాలంగా అడవుల్లోనే ఉన్నారు.