ఇది మామిడి స్పెషల్ వైన్ !! యూపీలో మొదటిసారి !! వీడియో

ఇది మామిడి స్పెషల్ వైన్ !! యూపీలో మొదటిసారి !! వీడియో

Phani CH

|

Updated on: Jan 29, 2022 | 7:40 PM

సాధారణంగా వైన్ ద్రాక్ష పండ్ల నుంచి తయారు చేస్తూ ఉంటారు. వైన్ తాగడం వల్ల అటు గ్లామర్ కూడా పెరుగుతుందని కొంతమంది భావిస్తూ ఉంటారు.

సాధారణంగా వైన్ ద్రాక్ష పండ్ల నుంచి తయారు చేస్తూ ఉంటారు. వైన్ తాగడం వల్ల అటు గ్లామర్ కూడా పెరుగుతుందని కొంతమంది భావిస్తూ ఉంటారు. అందుకే ఎక్కువగా వైన్ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పటివరకు ద్రాక్ష పండ్ల తో తయారు చేసే వైన్ గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం నోరూరించే మామిడి పళ్ళ తో కూడా వైన్ తయారు చేయబోతున్నారు. ద్రాక్ష ఉత్పత్తి సరిగా లేకపోతే వేరే పండ్లతో వైన్ తయారు చేయవచ్చా లేదా అనే ఆలోచన చేసిన ఉత్తరప్రదేశ్‌ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు. కాస్త వినూత్నంగా ఆలోచించి అందుబాటులో లేని ద్రాక్ష పండ్లతో కాకుండా తమకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మామిడి పండ్లతో వైన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.

Also Watch:

Driver Less Tractor: ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్‌ అవసరం లేదు !! వీడియో

మరొక అద్భుత సృష్టి.. మనిషిలా ఆలోచించే రోబో !! వీడియో

ఈ అమ్మాయి పంచ్‌ల దెబ్బకు ఏకంగా కుప్పకూలిన చెట్లు !! వీడియో

50ఏళ్లుగా లోయలో భారీగా మంటలు !! తలలు పట్టుకుంటున్న అధికారులు.. వీడియో

ట్రైన్‌ ఇంజిన్‌ ఓ రాష్ట్రంలో !! బోగీ మరో రాష్ట్రంలో !! వీడియో