Viral Video: రెస్టారెంట్ లో దున్నపోతు రచ్చ రచ్చ !! వీడియో

Viral Video: రెస్టారెంట్ లో దున్నపోతు రచ్చ రచ్చ !! వీడియో

Phani CH

|

Updated on: Jan 29, 2022 | 7:45 PM

ఒక రెస్టారెంట్‌లో ఊహించని సంఘటన ఎదురైంది. ఓ వక్తి తృటిలో మృత్యువునుంచి తప్పించుకున్నాడు. అసలేం జరిగిందంటే..

ఒక రెస్టారెంట్‌లో ఊహించని సంఘటన ఎదురైంది. ఓ వక్తి తృటిలో మృత్యువునుంచి తప్పించుకున్నాడు. అసలేం జరిగిందంటే.. చైనాలోని జిన్హువాలో ఒక రెస్టారెంట్‌లోకి దున్నపోతు దూసుకొచ్చింది. ఆ సమయంలో రెస్టారెంట్‌లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఓ వ్యక్తి నీళ్లు తాగుతూ ఉన్నాడు. ఇంతలో ఊహించని విధంగా రెస్టారెంట్‌లోకి దూసుకొచ్చని దున్న ఆ వ్యక్తిని దాని కొమ్ములతో గాల్లోకి ఎగరేసి కుమ్మేసింది. ఈ దాడిలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి అతడిని కాపాడి వేరీ గదిలోకి తీసుకెళ్లాడు. ఇంతలో స్థానికులు అక్కడికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆ రెస్టారెంట్‌లో దున్న చేసిన దాడి ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయింది. తూర్పు చైనా నగరం తైజౌ‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Watch:

ఇది మామిడి స్పెషల్ వైన్ !! యూపీలో మొదటిసారి !! వీడియో

Driver Less Tractor: ఈ ట్రాక్టర్‌కి డ్రైవర్‌ అవసరం లేదు !! వీడియో

మరొక అద్భుత సృష్టి.. మనిషిలా ఆలోచించే రోబో !! వీడియో

ఈ అమ్మాయి పంచ్‌ల దెబ్బకు ఏకంగా కుప్పకూలిన చెట్లు !! వీడియో

50ఏళ్లుగా లోయలో భారీగా మంటలు !! తలలు పట్టుకుంటున్న అధికారులు.. వీడియో