తోక పట్టుకుంటే ఊరుకుంటుందా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

తోక పట్టుకుంటే ఊరుకుంటుందా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

Phani CH

|

Updated on: Feb 03, 2022 | 2:34 PM

ఇప్పటివరకూ మనకు గాడిదలు మాత్రమే తన్నుతాయని తెలుసు.. కానీ ఈ లిస్ట్‌లోకి ఇప్పడు ఒంటెలు కూడా చేరాయనిపిస్తోంది..

ఇప్పటివరకూ మనకు గాడిదలు మాత్రమే తన్నుతాయని తెలుసు.. కానీ ఈ లిస్ట్‌లోకి ఇప్పడు ఒంటెలు కూడా చేరాయనిపిస్తోంది.. ఈ వీడియో చూస్తుంటే… ఒక రోడ్డుపైన అందంగా అలంకరించబడిన ఓ ఒంటె తన దారిన తను పోతూ ఉంది. ఇంతలో అక్కడే ఉన్న కొందరు యువకులు దాన్ని ఆట పట్టించాలనుకున్నారు. ఒక యువకుడు ఒక అడుగు ముందుకేసి ఆ ఒంటె తోక పట్టుకోడానికి ట్రై చేసాడు. అలర్టయిన ఒంటె ఒక్క తన్ను తన్నింది. దెబ్బకు ఆ యువకుడు బొక్క బోర్లా పడ్డాడు. ఊహించని ఆ సంఘటన చూసిన మిగతా యువకులు భయపడి వెనక్కి తగ్గారు… నాతోనే పెట్టుకుంటారా… తిక్క కుదిరిందా… అన్నట్టుగా ఒంటె తన దారిన తను వెళ్లిపోయింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ అధికారి సుసంత్ నందా తన ట్విట్టర్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

Also Watch:

Viral Video: పానీపూరితో నూడుల్స్ కోసం జనం క్యూ !! వీడియో

ఓర్నాయనో !! ఈ శునకం చేసిన జంపింగ్‌ చూస్తే.. గోల్డ్‌మెడల్‌ ఖాయం !! వీడియో

13 ఏళ్ల వయస్సులో మొదలుపెట్టి.. పదేళ్ళ తర్వాత కోటీశ్వరుడయ్యాడు !! వీడియో

క‌డుపులో బిడ్డ ప‌దిలంగా ఉండాలంటే .. గర్భిణులు చింత కాయలు తినాల్సిందే.. వీడియో

తగ్గేదెలే.. అంటున్న శునకం !! వీడియో చూసి నోరేళ్లబెడుతున్నారు !! వీడియో

Published on: Feb 03, 2022 02:34 PM