అసలే కింగ్ కోబ్రా !! తోక పట్టి లాగితే ఊరుకుంటుందా ??
వర్షాకాలం కావడంతో పాములు వనాలనుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. ఈ సందర్భంలో అనేకమంది పాముకాట్లకు కూడా గురవతుంటారు. తాజాగా ఓ భారీ కింగ్ కోబ్రా ఓ ఇంట్లోకి చొరబడింది. అది గమనించిన ఓ వ్యక్తి దానిని వెంటనే బయటకు లాగడానికి ప్రయత్నించాడు. దాని తోకపట్టుకుని బయటకు లాగాడు. ముందుగా పామును కర్రతో కొడదామని అనుకున్నాడు కానీ, అది గబగబా లోపలికి వెళ్లిపోతుండటంతో చేతితో తోకను పట్టుకొని బయటకు లాగాడు.
వర్షాకాలం కావడంతో పాములు వనాలనుంచి బయటకు వచ్చి జనావాసాల్లోకి చొరబడుతుంటాయి. ఈ సందర్భంలో అనేకమంది పాముకాట్లకు కూడా గురవతుంటారు. తాజాగా ఓ భారీ కింగ్ కోబ్రా ఓ ఇంట్లోకి చొరబడింది. అది గమనించిన ఓ వ్యక్తి దానిని వెంటనే బయటకు లాగడానికి ప్రయత్నించాడు. దాని తోకపట్టుకుని బయటకు లాగాడు. ముందుగా పామును కర్రతో కొడదామని అనుకున్నాడు కానీ, అది గబగబా లోపలికి వెళ్లిపోతుండటంతో చేతితో తోకను పట్టుకొని బయటకు లాగాడు. ఒక్కసారిగా ఆ పెద్ద కోబ్రా వెనక్కి తిరిగి అడుగుఎత్తు పైకి లేచి అతనిపై బుసలు కొట్టింది. దెబ్బకు షాకైన వ్యక్తి నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. హఠాత్తుగా పాము వెనక్కి తిరగడంతో అతని చేతిలోని కర్ర ఎగిరి వెళ్లి దూరంగా పడిపోయింది. ఆ భారీ కింగ్‌కోబ్రా విశ్వరూపం చూసిన ఆ వ్యక్తి భయంతో వణికిపోయాడు. వేగంగా బయటకు వచ్చిన ఆ విష సర్పం.. ఇంత ఎత్తుకు లేచి నిలబడి పూర్తి పడగ విప్పి నిల్చుంది. అంతే ఆ వ్యక్తి భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 2 మిలియన్లమందికి పైగా వీక్షించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డెలివరీ బాయ్ క్రియేటివిటికీ నెటిజన్లు ఫిదా
మొసలి నోట్లో నుంచి ప్రాణాలతో బయటపడింది
కుక్క పాలు తీయబోయిన చిన్నారులు.. చివరకు ఏం జరిగిందంటే ??
వేదికపైకి వచ్చీరాగానే వరుడ్ని చితకబాదిన వధువు..ఏం జరిగిందంటే ??
శివలింగం తొలగించాలంటూ జడ్జి తీర్పు..ఆ తర్వాత ??
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

