వేదికపైకి వచ్చీరాగానే వరుడ్ని చితకబాదిన వధువు..ఏం జరిగిందంటే ??
సోషల్ మీడియాలో ఓ పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో వివాహ కార్యక్రమం సందర్భంగా అతిథులంతా కళ్యాణ మండపంలో వధూవరుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో వారిద్దరూ ఎంతో ఆనందంగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వచ్చీ రాగానే అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. బంధువులంతా చూస్తుండగా వరుడిని వధువు కడుపులో కాలితో ఒక్కటి తన్నింది. ఆ తర్వాత అతని మెడలు పట్టుకొని బాక్సింగ్ లోలా కిందపడేసింది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి రెఫరీలాగా వ్యవహరించాడు.
సోషల్ మీడియాలో ఓ పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో వివాహ కార్యక్రమం సందర్భంగా అతిథులంతా కళ్యాణ మండపంలో వధూవరుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో వారిద్దరూ ఎంతో ఆనందంగా ఎంట్రీ ఇచ్చారు. అయితే వచ్చీ రాగానే అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. బంధువులంతా చూస్తుండగా వరుడిని వధువు కడుపులో కాలితో ఒక్కటి తన్నింది. ఆ తర్వాత అతని మెడలు పట్టుకొని బాక్సింగ్ లోలా కిందపడేసింది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి రెఫరీలాగా వ్యవహరించాడు. కింద పడ్డ వరుడి కాలును వధువు పైకి ఎత్తి పట్టుకుంటుంది. దీంతో పక్కనున్న రెఫరీ ఒకటి నుంచి మూడు వరకూ కౌంట్ చేసాడు. చివరకు వధువును విజేతగా ప్రకటించాడు. భార్య చేతిలో ఓడిపోయినందుకు వరుడు సంతోషంగా నవ్వుతాడు. తనని గెలిపించినందుకు వధువు కూడా వరుడికి థ్యాంక్స్ చెబుతుంది. అయితే ఇదంతా కామెడీ కోసం చేస్తున్నారని తెలీక.. బంధువులంతా మొదట్లో షాక్ అవుతారు. తర్వాత విషయం తెలుసుకుని పగలబడి నవ్వుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

