శివలింగం తొలగించాలంటూ జడ్జి తీర్పు..ఆ తర్వాత ??
ఓ వివాదాస్పద స్థలం కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తి వెంటనే ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు. అందుకు కారణం ఆ జడ్జిమెంట్‌ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడమే. ఇంతకీ ఆ జడ్జిగారు ఇచ్చిన తీర్పు ఏంటి? రిజిస్ట్రార్ ఎందుకు స్పృహ కోల్పోయాడంటే ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న శివలింగాన్ని తొలగించాల్సిందిగా జడ్జి తీర్పు నిచ్చారు. ఆ తీర్పును నోట్ చేస్తుండగా సబ్ రిజిస్ట్రార్ పడిపోయాడు. దాంతో ఆందోళన చెందిన న్యాయమూర్తి తీర్పును వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది.
ఓ వివాదాస్పద స్థలం కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తి వెంటనే ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు. అందుకు కారణం ఆ జడ్జిమెంట్‌ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడమే. ఇంతకీ ఆ జడ్జిగారు ఇచ్చిన తీర్పు ఏంటి? రిజిస్ట్రార్ ఎందుకు స్పృహ కోల్పోయాడంటే ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న శివలింగాన్ని తొలగించాల్సిందిగా జడ్జి తీర్పు నిచ్చారు. ఆ తీర్పును నోట్ చేస్తుండగా సబ్ రిజిస్ట్రార్ పడిపోయాడు. దాంతో ఆందోళన చెందిన న్యాయమూర్తి తీర్పును వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన గోవింద్ మండల్, సుదీప్ పాల్ అనే వ్యక్తుల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదాస్పద స్థలంలో అకస్మాత్తుగా శివలింగం కనిపించగా ఈ ఘటన వెనుక సుదీప్ మండల్ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గోవింద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ గుప్తా ఇరు వర్గాల వాదనలూ విన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

