My India My Life Goals: ఈ-వ్యర్థాల వల్ల పర్యావరణానికి ముప్పు.. ఈ అలవాటును వెంటనే మార్చుకోండి..
My India My LiFE Goals: పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటినుంచే నడుంబిగిద్దాం.. ఎందుకంటే.. పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం.. ప్రస్తుత కాలంలో ఈ వేస్ట్ ఎక్కువ అవుతోంది. ఇది పర్యావరణానికి ముప్పుగా మారింది. అందుకే ఈ-వేస్ట్ ను తగ్గించే ప్రయత్నం చేద్దాం.. ఈ - వేస్ట్ పర్యావరణానికి హాని చేస్తాయి. ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయి..
My India My Life Goals: పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటినుంచే నడుంబిగిద్దాం.. ఎందుకంటే.. పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం.. ప్రస్తుత కాలంలో ఈ వేస్ట్ ఎక్కువ అవుతోంది. ఇది పర్యావరణానికి ముప్పుగా మారింది. అందుకే ఈ-వేస్ట్ ను తగ్గించే ప్రయత్నం చేద్దాం.. ఈ – వేస్ట్ పర్యావరణానికి హాని చేస్తాయి. ఆరోగ్యానికి చేటు కలిగిస్తాయి ఈ వ్యర్థాలు.. ఈ – వేస్ట్‌ను తడి పొడి చెత్త నుంచి వేరు చేయండి.. వాటిని ఈ రీసైక్లింగ్ యూనిట్లకు ఇవ్వండి. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కడంటే అక్కడ పడేయకూడదు.. రీచార్జెబుల్ లిథియమ్ బ్యాటరీలను మాత్రమే వాడండి. క్లౌడ్ స్టోరేజ్‌ను ఎక్కువగా ఉపయోగించడం మంచిది.
మరిన్ని పర్యావరణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

