డెలివరీ బాయ్ క్రియేటివిటికీ నెటిజన్లు ఫిదా
ఆర్డర్లను సమయానికి వినియోగదారులకు అందించేందుకు డెలివరీ బాయ్స్ చాలా కష్టపడుతుంటారు. రోజంతా నగర వీధుల్లో తిరుగుతూ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతూ అలసిపోతుంటారు. అలాంటి కష్టాలే తరచుగా ఎదుర్కొనే ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ తన సమస్యకు తనే స్వయంగా పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఓ ఆవిష్కరణకు రూపమిచ్చి అన్ని ఇబ్బందులకు చెక్ పెట్టాడు. ఫుడ్‌ను సులువైన పద్ధతుల్లో కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో డ్రోన్‌ను రూపొందించాడు సోహన్ రాయ్.
ఆర్డర్లను సమయానికి వినియోగదారులకు అందించేందుకు డెలివరీ బాయ్స్ చాలా కష్టపడుతుంటారు. రోజంతా నగర వీధుల్లో తిరుగుతూ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతూ అలసిపోతుంటారు. అలాంటి కష్టాలే తరచుగా ఎదుర్కొనే ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ తన సమస్యకు తనే స్వయంగా పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఓ ఆవిష్కరణకు రూపమిచ్చి అన్ని ఇబ్బందులకు చెక్ పెట్టాడు. ఫుడ్‌ను సులువైన పద్ధతుల్లో కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో డ్రోన్‌ను రూపొందించాడు సోహన్ రాయ్. డ్రోన్ మేకింగ్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు సోహన్. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అతడి క్రియేటివ్ ఐడియాకు నెటిజన్స్ అభినందనలు తెలుపుతున్నారు. తాను ఎందుకు డ్రోన్‌ను తయారు చేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలిపాడు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ స్వయంగా డ్రోన్ చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొసలి నోట్లో నుంచి ప్రాణాలతో బయటపడింది
కుక్క పాలు తీయబోయిన చిన్నారులు.. చివరకు ఏం జరిగిందంటే ??
వేదికపైకి వచ్చీరాగానే వరుడ్ని చితకబాదిన వధువు..ఏం జరిగిందంటే ??
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

