కుక్క పాలు తీయబోయిన చిన్నారులు.. చివరకు ఏం జరిగిందంటే ??
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలో పోస్ట్ అవుతూ ఉంటాయి. వాటిలె కొన్ని మాత్రమే ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా గేదెలు, అవుల నుంచి పాలు తీయడాన్ని మనం చూసాం. వైద్యం కోసం గాడిద, మేక పాలను కూడా తీస్తారని తెలుసు. కానీ ఇక్కడ ఓ ఇద్దరు చిన్నారులు కుక్క పాలను తీసేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ వీడియోలో ఇద్దరు చిన్నారులు
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలో పోస్ట్ అవుతూ ఉంటాయి. వాటిలె కొన్ని మాత్రమే ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా గేదెలు, అవుల నుంచి పాలు తీయడాన్ని మనం చూసాం. వైద్యం కోసం గాడిద, మేక పాలను కూడా తీస్తారని తెలుసు. కానీ ఇక్కడ ఓ ఇద్దరు చిన్నారులు కుక్క పాలను తీసేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ వీడియోలో ఇద్దరు చిన్నారులు తమ ముందున్న వీధి కుక్కల నుంచి పాలు తీసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం వారు ఏకంగా ఓ పెద్ద బకెట్‌నే తీసుకొని వచ్చారు. అయితే ఆ ఇద్దరు చిన్నారులు పాలు తీసే ప్రయత్నం చేయగానే కుక్క వారి దగ్గర నుంచి పరుగు తీస్తుంది. తాము పాలు తీస్తుంటే కుక్క పరిగెత్తిపోయినందుకు వారిద్దరిలో ఓ చిన్నోడు ఏడుస్తూ దానివైపు చూస్తాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేదికపైకి వచ్చీరాగానే వరుడ్ని చితకబాదిన వధువు..ఏం జరిగిందంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

