Viral Video: ఎలుగుబంట్ల ఆటలు.. లక్షల్లో వ్యూస్.. ఏముంది అందులో..?
ఓ ఎలుగుబంటి తన పిల్లతో ఆడుకుంటున్న వీడియోను ఓ పాఠశాల ఉపాధ్యాయుడు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇదీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

ఓ ఎలుగుబంటి తన పిల్లతో ఆడుకుంటున్న వీడియోను ఓ పాఠశాల ఉపాధ్యాయుడు వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇదీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. నార్త్ కరోలినాలోని అషెవిల్లేలోని ఐజాక్ డిక్సన్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడైన బెట్సీ స్టాక్స్‌లాగర్ ఈ వీడియో తీశారు. పాఠశాలలో ఆట స్థలం … మొత్తం చూడండి !! అమ్మ పెద్ద స్లయిడ్‌లోకి వెళ్లి, త్వరగా చిన్న స్లయిడ్‌కి ఎలా పరిగెత్తుతుందో. తల్లి ఎలుగుబంటి పిల్ల ఎలుగుబంటిని ఎలా హత్తుకుందో. ఇదీ గుండెను తాకుతుందని రాసి వీడియో పోస్ట్ చేశారు.
ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి 3.3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని. వివిధ సోషల్ మీడియాల్లో అనేక మంది వీడియోను షేర్ చేశారని.. కామెంట్స్ కూడా చేశారని చెప్పారు. ఇలాంటి వీడియోను అందరితో పంచుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. గొప్ప వీడియో పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పలువురు షేర్ చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Super Robo Video: సూపర్ రోబోను కనిపెట్టిన అఫ్గానిస్తాన్ యువతులు..!(వీడియో)
IPL 2021 : కావ్య దిగులును కేన్ సేన తీరుస్తారా..?రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్..(వీడియో)