Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ఈరోజు నాకు చాలా స్పెషల్ డే..!గతాన్ని గుర్తు చేసుకొని మురిసిపోయిన మెగాస్టార్...(వీడియో)

Megastar Chiranjeevi: ఈరోజు నాకు చాలా స్పెషల్ డే..!గతాన్ని గుర్తు చేసుకొని మురిసిపోయిన మెగాస్టార్…(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 25, 2021 | 4:23 PM

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం.. ఎలాంటి బ్యాగౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ప్రతినాయకుడిగా పాత్రలతో మొదలు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా..

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం.. ఎలాంటి బ్యాగౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ప్రతినాయకుడిగా పాత్రలతో మొదలు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. మెగాస్టార్‏గా ఎదిగారు. తెలుగు సినీ పరిశ్రమలో బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేసింది కూడా చిరునే. ఎదురైన ప్రతి చిన్న సమస్యను చిరునవ్వుతో ఫేస్‌ చేస్తూ ప్రస్తుతం చిత్రసీమకే మకుటం లేని మారాజుగా మారారు. ప్రాణం ఖరీదు సినిమాతో చిత్రపరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి.

ఈ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగారు చిరు. ఖైధీ, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రీ, ముగ్గురు మోనగాళ్లు, మృగరాజు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసారు. ముఖ్యంగా ఖైదీ సినిమాతో ఆయన కెరీర్‏ని ఓ మలుపు తిప్పింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి… వరుస సినిమాలతో మెగాస్టార్‏ స్థాయికి ఎదిగారు..తను ఇంతటి స్టార్‏గా మారడానికి గల కారణమైన రోజును గుర్తుచేసుకుంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు చిరంజీవి. నటుడిగా తాను ఇదే రోజున సినీ పరిశ్రమలో తెలుగు ప్రజలకు పరిచమయ్యానని గుర్తుచేసుకున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : IPL 2021 : కావ్య దిగులును కేన్ సేన తీరుస్తారా..?రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్..(వీడియో)

 Jamieson-massage therapist Video: మసాజ్ మహిళపై జెమిసన్ మనసు పడ్డాడా..? పెద్దఎత్తున్న ట్రోల్ అవుతున్న ఈ ఫోటోపై మీమాటేంటి..?(వీడియో)

 Guinness World Record: టమాట మొక్కకు గిన్నిస్‌ రికార్డ్‌..! గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు..(వీడియో)

 Prabhu Deva: ప్రభుదేవా సంచలన నిర్ణయం.. అభిమానులు షాక్‌..! కారణం ఆ హీరోనేనా..(వీడియో)

Published on: Sep 25, 2021 04:22 PM